16-05-2024, 04:40 PM
(16-05-2024, 01:15 PM)Haran000 Wrote: Readers అందరూ నన్ను క్షమించండి, నేను చాలా immature గా ప్రవర్తించాను. నేను గీత కథ రాస్తాను కానీ updates ఆలస్యం ఆవుతాయి. నిన్న చెప్పినవన్నీ మర్చిపోండి. Please forgive me.
నేను మీకు regular updates ఇవ్వలేను, అందుకే ఆపేస్తే మంచిది అనిపించి నిన్న అలా చెప్పాను. నా ప్రయత్నం నేను చేస్తాను.
క్షమించండి.
ఒక్కసారిగా గీత కథలో లోటు కనిపించేసరికి నేను కథని ఆగం చేసేసా అనిపించింది, కొన్ని అంశాలు అనవసరంగా పెట్టాను, వాటి వల్ల నా ఆలోచన disturb అయిపోయింది.
ఇక నుంచి కుదిరినప్పుడు updates ఇస్తాను కాకపోతే ఆలస్యం అవుతుంది.
Bro naku ayethe emi lotu kanipinchaledu , infact e story normal life lo jaruguthundi ala ne undi, whatever niku Ela anipisthe ala rayu be calm and think twice don't get distracted and disturbed.