08-06-2024, 11:59 AM
(08-06-2024, 11:38 AM)nareN 2 Wrote: చూసుకో బ్రో నీ క్యారెక్టర్ కి ఐఏఎస్ అండ్ గవేర్నమేంట్ జాబ్స్ సూట్ అవుతాయో లేదో..
ఐన బ్రో నువ్వు ఈ చదువు గట్రా వదిలేసి డైరెక్టర్ అయిపోవచ్చు కదా..
తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చి ఐఏఎస్ లని కంట్రోల్ చేసుకోవచ్చు...
డైరెక్టర్ అవుతాను కానీ పాలిటిక్స్ లోకి రాను. నాకు polity ఇష్టం, నాతో politics కష్టం.