08-06-2024, 10:32 AM
(08-06-2024, 09:56 AM)kkiran11 Wrote: Bro leave it. Ane vallu 100 antaru. But ni fans kuda unnaru kada
మరేం చెయ్యాలి bro, ఇక్కడ నా బాధ నాకుంది. దమ్ముంటే మొత్తం complete చెయ్ అంటే ఎక్కడ పోవాలి. ఒక కథ ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తి అవుతుందో కొందరికి తెలీదు, రాసుకుంటూ పోతున్నా కొద్ది కొన్ని కొత్త అంశాలు వస్తాయి.