08-06-2024, 12:26 AM
10 lines కథ రాసి save చేసుకుందాం అని site open చేసా, నా సైకో brain ఈ కామెంట్లు చూసి reply ఇవ్వడానికే time పోయింది. ఇక రేపు కుదురుతుందో లేదో రాయడం. ఇగో ఇలాంటి ఎన్నో diversions వల్ల కథ రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వలేకపోతున్న. అర్థం చేసుకొండయ్యా.