(05-06-2024, 12:39 PM)Raj429 Wrote: Nuvu ne story edo cinema teesentha buildup isthunv. Nv rasthunv correct e encourage chestham entha varaku. Regular ga update ichinapudu kada.nv ichelopu pathadi egiripothundi.nek dammunte story complete chesi chupinchu leda manei apudu andarum automatic ga salam kodatam. Ekv Mandi chdvthunaru ante nachinatte kada nv baga rasthunatte kada chinnapillalga like lu aduguthavenduku.mundu rai leda manei.
మొన్న కొంచెం మంచివాడిలా ప్రవర్తించి చాలా సౌమ్యంగా నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అన్నాను మిత్రమా. ఇప్పుడు మళ్ళీ నా సైకోతనం బయటకి వచ్చింది.
ఏదో సినిమా తీస్తున్నట్టు buildup ఇస్తున్నానా, సినిమా తీయట్లేదు కాబట్టే ఏదో మూడ్ ఉన్నప్పుడు రాస్తున్న, అది కూడా ఇక్కడ, అసలు మీరు ఎవరో కూడా తెలీని, దేనికి పనికిరాని, ఎంత నా టాలెంట్ చూపించుకున్నా గుర్తింపే రాని ఇక్కడ రాస్తున్న కాబట్టే రెగ్యులర్ గా రాయట్లేదు అందువల్ల రెగ్యులర్ గా అప్డేట్ ఇవ్వట్లేదు.
మీరందరూ update కి Rs. 10 అని నా కథకి subscribtion తీసుకోండి, ప్రతీ రోజూ మీకు update ఇవ్వడానికే బతుకుతాను నేను, చదువు పక్కన పడేస్తా, జాబ్ వద్దు నాకు, ఇక్కడే సంపాధించుకుంట.
ఒక్క update కి ఒక్కరూ 10 రూపాయిలు ఇస్తే, minimum update కి 5000 views వేసుకుంటే, update కి 50000 సంపాధిస్తాను. ఈ లెక్కన నెలకి 7 updates అనగా 4,50,000 సంపాదన ఉంటుంది నాకు. లక్షాధికారి అయిపోతాను.
కడతారా, బస్థిమే సవాల్ బిడ్డా, మీకు నెలకి మూడు కథలు 7 update లు ఇస్తాను.
అవసరమా ఈ రచ్చ మనకు, likes కొట్టండి అంతే. Youtube లో చెత్త సోది ధెంగి, ఆఖరికి ఏం చెప్పకుండా వదిలేసే సన్నాసులకి, రెండు సొళ్ళు జోకులు వేసే tiktok చుక్కల్ల reels కి, అంత అందం లేని హీరోయిన్ కూడా తొడలు, బొడ్డు, సళ్ళు, బికినీ అని చూపిస్తే ఊరికే likes కొడతారు కదరా మీరు, అరే college కి, office కి, పనికి, పోయి వచ్చి నేనెవరో కూడా తెలీదు మీకు కానీ haran000 గాడు ఒక update ఇస్తాడు అని site open చేసి, ఒకవేళ update ఉంటే చదివి, అబ్బ మరీ పెద్ద writer లా కాకున్నా బానే రాసాడు, ఇంతకీ అసలు గీత ఏం చేస్తుంది అనుకునే ఉంటారు కదా. ఒకవేళ నేను ఇచ్చిన update లో erotic scene ఉండి మీకు mood వస్తే పని కానిచ్చే ఉంటారు కదా, బాబు నా వల్లే కదరా మీరు పని కానిచ్చింది. పావు గంట చదువుతారు అక్కడ కింద ఒక like button, మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే comment button ఉన్నాయి, వాటిని వాడుకోండి అనడం తప్పా. మీరు likes కొడితే, నా మెదడులో dopamine hormone activate అయ్యి ఒరేయ్ హరనూ ఇంకో update రాయి, రాసినందుకు నీకు కూడా mood వస్తుంది, గీత అంటే నీకు ఇష్టం కదరా, నీకోసం కాకపోయినా వాళ్ళకోసం అయినా రాయి అంటుంది. అంతే. దీనికి నేను likes అడుక్కోవడంలో తప్పేంటి అంటున్న.
పని ఎక్కువై పెళ్ళాన్ని దెంగే సమయం దొరకట్లేదు అని మొగుడు బాధపడుతుంటే, పక్కింటి పనిమనిషి నీ పెళ్ళాన్ని పట్టించుకోవట్లేదని బాధ పడుతుంది, ఒక రోజు పని పక్కన పెట్టు అన్నట్టు ఉంది నీ కామెంట్. దానికేం తెలుసు నా పేదరికంలో ఒక్క రోజు పని మానేసినా పూట గడవధని, సెలవులు ఇచ్చిన్నప్పుడే కాపురం చేసుకుంటాం. ఇది కూడా అంతే.