04-06-2024, 09:01 AM
(03-06-2024, 06:55 PM)nareN 2 Wrote: Bro.. Readers anta kalipi nee cheta neeke teliyani kotta kadha rayinchela unnarugaa..
అంత సీన్ లేదులే, నేను ఒక్క twist ఇస్తేనే తతుకోలేక మొత్తం ఆగం చేసారు ఆ update కి. నా కథలు అన్నీ ముందు soft గా simple గా start అవుతాయి, కథ సాగుతున్నా కొద్ది readers కి కావాల్సిన matter వస్తూ ఉంటుంది. అందుకే బ్రో చాలా మంది నా కథలు మొదట్లోనే ఇందులో ఏం లేదు అనుకొని చదవడం వదిలేస్తారు. నేను ఒకప్పుడు readers request మీద కథలో మలుపులు తిప్పాను ఇప్పుడు ఇక కాదు, నా ఇష్టం వచ్చింది రాసుకుంట.