31-05-2024, 07:03 AM
(31-05-2024, 12:58 AM)laxmirahul.g Wrote: ప్రేమగాట్లు స్టోరీ సింధు - శివ or కాజల్ (పార్వతి) - శివ? I'm confused now.
అందులో confuse అవ్వడానికి ఏం లేదు మిత్రమా, కాజల్ పేరుని ఈ కథలో సింధూ అని పెట్టాను అంతే. విషయం ఏంటి అంటే ఒక అమ్మాయి నాకు PM చేసింది, కథలో ఏదైనా female పాత్ర ఉంటే సింధూ అని పెట్టండి అని, అందుకే కాజల్ ని సింధూ చేసా. Ok.