29-05-2024, 10:05 PM
(29-05-2024, 04:40 PM)3sivaram Wrote: జ్ఞాపకం లో ప్రేమ ఎప్పుడు మధురంగా ఉంటుంది.
కాబట్టి ముందు విడదీసి ఆ తర్వాత లాంగింగ్ లో ఇద్దరినీ కాక మీద పెట్టి ఒక్క సారి అనుకోకుండా కలిసినట్టు కలపండి.
చేరోకరు ఆ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పుడు ఎదురుగా అదే మనిషి కనిపిస్తే ఉంటుంది చూడు.....
అప్పుడు గీత వద్దన్నా కూడా దాటేస్తుంది.
Correct. ఏ