(28-05-2024, 10:05 AM)nareN 2 Wrote: హరన్ బ్రో.. ఇది నా గెస్..
భరత్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసాడు.. నెక్స్ట్ స్టెప్ గీత గీత దాటడమే..
శివ సైడ్ ఇంకొంచెం ఎరోటిక్ గా మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది..
ఎందుకంటే గీత గీత దాటితే స్టోరీ అయిపోయినట్టే అని చెప్పావ్ కదా..
కరెక్టే నా బ్రో..
Honest గా చెప్పాలంటే నాకే సరిగా clarity లేదు, మీరు అంటుంది దాదాపు నిజమే, ఇక కథ దగ్గరకొచ్చింది, గీత దాటుతుంది, నాకో ఆలోచన నేను శ్రీ శివ వీళ్ళను తెచ్చాను కానీ అంతా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏదో plot కోసం అన్నట్టు అయిపోయింది, నేను భరత్ కథ ముగిసాక శివతో గీత రెండో భాగం మొదలు పెడతాను అనుకుంటున్న. శివ భాగం skip అనిపిస్తుంది.