23-05-2024, 11:12 PM
(23-05-2024, 10:16 PM)only4naughty2 Wrote: ala ani kaadu but bharath tharawathe evarina anipinchela raasav story ippativaraku
neeku ela anipiste ala turn cheyyi bro
time constraints thone intha narrative garasav ante chala matter vundi kavi garu madyala nalugu vadilaru ga sample ki
veelu chusukuni stress relief kosam raayi bro exams annavga so stress vuntundi neeku all the best for story and exam
కథ రాయడం ఇష్టం బ్రో నాకు, 2022 నుంచి నాకు bore కొట్టిన రోజు లేదు. కాలిగా ఉంటే ఏదో ఒకటి రాసి timepass చేసుకుంటాను. నా కథలో characters comedy గా ఊహించుకుంట, sex చేసినట్టు ఊహించుకొని కొట్టుకుంట, అలా అలవాటు అయిపోయింది.
అవి ఎప్పుడో పోయినా june అనుకుంటాను అప్పుడు రాసిన కవితలు ఇప్పుడు ఇక్కడ ఇలా పానికొచ్చాయి. దాదాపు 80 కవితలు ఉన్నాయి నేను రాసినవి. అవి బాగున్నాయో లేవో ఎందుకులే అని ఎవ్వరికీ చెప్పను.
కథ super stress relief. అందుకే ఒకే కథ కాకుండా రెండు మూడు అనుకుంటూ కాస్త diversion కూడా bore కొట్టకుండా.
వీలుంటే నా మిగతా కథలు చదవండి, మీకు నచ్చుతాయనే అనుకుంటున్న. కింద కథ పేరు మీద click చేస్తే thread open అవుతుంది.