(16-05-2024, 06:32 AM)veerannachowdhary8 Wrote: అది ఏంటో చెప్పనా బ్రో..... నీకు రైటర్ పరంగా గొప్ప టాలెంట్ ఉంది... నీకు చాలా vocab ఉంది.... చాలా ఐడియాస్ ఉన్నాయి..... ఒక మంచి రైటర్ కి కావాల్సిన లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి... అంత కు మించి పెద్ద పెద్ద అప్డేట్ లు ఇవ్వ గలిగె ఓపిక సహనం కూడా ఉన్నాయి.... కాని ఒక్కటి తక్కువ పుష్ప.....నీకు అమ్మాయిల తో పరిచయం ఉందో లేదో నాకు తెలీదు...నేను ఈ గీత స్టోరీ తప్ప నీది మిగతా స్టోరీ లు చదవలేదు కాని ఈ ఒక్క స్టోరీ పరంగా ఎమ్ మిస్ అయ్యిందో చెప్తాను...characterisarion నువు నీ ఇమాజినేషన్ నుంచి రాస్తున్నావు తప్ప...ఒక అమ్మాయి పర్సెప్షన్ నుంచి రాయట్లేదు... నిజంగా ఒక ఆడది ఎలా ఉంటాది ఎలా మాట్లాడుతాది... అనేది ఎక్కడో మిస్ అయ్యింది...ఆ రియాలిటీ ఆ క్లారిటీ రావాలి అంటే ముందు ఎవరినైనా గోకాలి.....
ఇక్కడ అహా ఓహొ అనే వాళ్ళు అంత స్టోరీ లవర్స్ అయినా ఉండాలి లేక రాడ్ సింగిల్ గాళ్ళు అయినా అయి ఉండాలి...
ఎక్కట్లేదు అని అంటున్నావు కదా...వాళ్ళు ఆల్రెడీ చాలా అకౌంట్ లు మెయింటైన్ చేసి చేస్తున్న వాళ్ళు అయి ఉండాలి...
అది మేటర్....ఈ కథలు కాన్సెప్ట్ లు కాసేపు పక్కన పెట్టీ.... మంచి ఫిగర్ నీ పట్టు బ్రో.... నీ లాంటి వాడికి అనుభవం తోడు అయితే... రీడర్స్ కి పులుసులు కారిపోతాయి....
ఇంత correct గా ఎలా చెప్పావు అన్న. Fuck నిజంగా నువు చెప్పింది నిజం. అందుకే నేను ఆపేస్తున్నా అన్నాను. అవును అదే నాకు తక్కువైంది. ఏం చెయ్యాలి మరి మొన్న గీత కథ మొదటి నుంచి చదివాను వీరన్న చెప్పిందే నాకు అనిపించింది, గీత pov లో ఏదో naturality miss అవుతుంది.