14-05-2024, 07:17 AM
మిత్రులారా నేను lengthy updates ఇస్తాను, కావునా సమయం కూడా ఎక్కువ తీసుకోవాలి. వారానికో update ఇవ్వలేను, ఎందుకంటే నాకు పోయినా update రాయడానికి 30 గంటలకు పైనే పట్టింది. 30 గంటలు అంటే అర్థం చేసుకోండి, నాకు 30 గంటలు దొరకాలి కదా. రోజుకో 2 గంటలు దొరికినా 15 రోజులు plus correction గంట.
Last time 10 pages update ని ముక్కలు చేసి, 3 updates ఇచ్చాను. ఈసారి అలా చెయ్యను, update నేను satisfy అయ్యాకే post చేస్తాను. ఎంత సమయం పట్టుద్దో కూడా తెలీదు.
ఏ కథ చదివినా likes comments మాత్రం చేయడం మరవకండి.