27-04-2024, 11:25 PM
(27-04-2024, 06:22 PM)amigos Wrote: Update isthe weekend enjoy chestham bro pls
కుదరదు బ్రో, నాకు సరిపోయేంత సమయం దొరకలేదు. నిన్న కొంచెం రాశాను, ఇవాళ దొరకలేదు. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. రాబోయే అప్డేట్ సగం కంటే ఎక్కువే రాసాను, ఇంకాస్త ఉంది, continuous గా కూర్చుంటే తప్పకుండా అవగొట్టేస్తాను. అప్డేట్ చదివాక మీరు ఎలా react అవుతారా అని టెన్షన్ అవుతుంది.