23-04-2024, 11:12 PM
(23-04-2024, 12:33 PM)Mohana69 Wrote:సూపర్ బిగ్ అప్డేట్
స్పందించకుండా ఉండలేక పోతున్నాను
ఇంట్లో తను గీసిన Painting ఆలోచన
Very pretty
మీ స్పందన ఈసారైనా వస్తుందా అనుకున్న, అబ్బో వచ్చింది. అప్పుడెప్పడో ప్రేమ గాట్లు లో శివ password అని కామెంట్ చేసారు, మళ్ళీ ఇప్పుడు. తృప్తిగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఆ పెయింటింగ్ నాకు internet లో దొరికింది, అది చూసాక నాకు మొదటగా వచ్చిన ఆలోచన అదే, అందుకే అలా వాడేసా, అంతే కాకుండా భరత్ గీత దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టాడు. హహ...
![Big Grin Big Grin](https://xossipy.com/images/smilies/biggrin.png)