03-03-2024, 09:39 PM
మిత్రులారా మీరందరికి ఇలా కథ ఆగి చాలా రోజుల నుండి అప్డేట్ లేదని frustration రావడం లేక, కొందరికి కథ మర్చిపోయినట్టుగా అవ్వడం జరుగుతుంది. నాకు తెలుసు. నేను కూడా కథని మునుపటి కంటే మరింత మెరుగ్గా, చక్కగా రాద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు కుదరట్లేదు.
నాకు తెలుగు సరిగ్గా రాదు, చదవడమే నిదానంగా చదువుతాను, రాయడం అయితే మూడో తరగతి పిల్లాడి పరిస్థితి నాది. అలా ఉన్నా సరే అప్పట్లో ఇంట్లో ఖాళీగా చదువుకుంటూ ఆడుకుంటూ మెల్లిగా కథలు రాసే వాడిని, నాకు ఒక్క అప్డేట్ రాయడానికి దాదాపు ఇరవై గంటలు పట్టేది అంటే నమ్ముతారా, పైగా నేను ఇచ్చేవి long అప్డేట్స్.
ఇప్పుడు ఒక పని చూస్కొని చేసుకుంటున్నాను. కథ రాద్దామని కూర్చున్నా ఎదో ఒక ఆటంకం కలుగుతుంది. అందుకే రాయలేక పోతున్నాను.
నాకు మీకు తెలుసు నేను కుదరనప్పుడు కొన్ని రోజులు gap తీసుకున్నాగానీ కుదిరితే వారానికి ఒక అప్డేట్, మూడు సార్లు వారానికి రెండు అప్డెట్లు ఇచ్చాను.
జీవితం ఎలా ఉంది అంటే మొన్నటి రవకు చాలా స్వేచ్చగా నాకు ఏం చెయ్యాలి అనిపిస్తే అది చేస్తూ చాలా సమయం ఉండేది. ఒక ఉద్యోగం అంటూ ఉంటే ప్రొద్దున పని చేసుకొని రాత్రి కథ రాసేవాడినేమో. ఇప్పుడు అటు స్వెచ్చలేదు, ఇటు ఉద్యోగం లేదు. ఎలాగైనా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి అన్న ఆశా, ఆరాటం మధ్యలో ఉన్నాను. నేను ఇప్పుడు నా సమయాన్ని కథల చదువడంలో కాకుండా ఉద్యోగం సంపాడించడంలలో పెట్టాలి. ఒక్క ఉద్యోగం వచ్చిందో ప్రతీ రోజు రాత్రి కొంచెం కొంచెం కథ రాసి వారానికి ఒక అప్డేట్ తప్పకుండా ఇవ్వగలను అనిపిస్తోంది. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం preparing.
ఇప్పటికైనా నా ప్రయత్నంలో నేను ఉన్నాను, కుదిరితే రాసి అప్డేట్ ఇస్తాను.
ఇప్పుడు, exactly ఇప్పుడు, మన గీత కథ కోసం కూర్చున్నాను, ఈ రాత్రి 2 గంటలు వెచ్చించి కొంచెం రాస్తాను. ఇలాగే ఇంకో రెండు మూడు సార్లు సమయం దొరికితే తదుపరి అప్డేట్ సిద్ధం అవుతుంది. మీరు అర్థం చేసుకుంటారు అను భావనతో,