(14-02-2024, 03:35 PM)Ramya nani Wrote: గీత విరహం/ తాపం/ వేడి/ కామం. ఫైనల్ గా "గీత సంభోగం"
సంభోగం అంటే సెక్స్ అనే వస్తది, ఇక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురితో అయ్యే అవకాశం ఉందిగా, అలా బహువచనం వచ్చేలా ఉంటుందా అని.
(14-02-2024, 05:02 PM)Pawan Raj Wrote: గీత విరహం
(14-02-2024, 05:42 PM)Uday Wrote: గీత ను ఒక నదిలా భావించండి. నది తను పుట్టిన చోటునుంచి ఎన్నెన్నో ప్రాంతాల్లో ప్రవహిస్తూ, పడుతూ లేస్తూ, వురుకులు పెడుతూ, అడ్డొచ్చిన పర్వతాలను, చెట్లు చేమలను (భరత్, శివ లా) తొక్కుకుంటూ, ఒకోసారి వయ్యారంగా, ఒకోసారి వుగ్రంగా మారుతూ సముద్రుడి సంగమాన్ని చేరుకున్నట్లు....గీత కూడా గౌతం ని చేరుకుంటుందని..."గీతా-గౌతం ల సంగమం" అని పెట్టండి పేరు
అమ్మో ఒక కవికి దేన్నైనా పోలిక తీసుకొనే హక్కు ఉందంటా, ఇదే అది. భలే చెప్పారు.
సరే ఇప్పటికీ పక్కన పెట్టేద్దాం. ఇంకా సమయం ఉందిలే, నేనే ఎందుకో ఒకసారి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. Let's see.
తదుపరి update length ఎక్కువ అయ్యేలా ఉంది. చాలా scenes ఉన్నాయి. దాన్ని నేను విభజించలేను.
![Tongue Tongue](https://xossipy.com/images/smilies/tongue.png)