17-01-2024, 05:19 PM
మిత్రులారా బియ్యం దెయ్యం కథ చూస్తున్నారుగా ఎలా రాస్తున్నాను, సరిగ్గా narrate కూడా చెయ్యట్లేదు. ఎదో idea వస్తే అలా టైం దొరికితే రాస్తున్న అది. అలా ఇది కూడా రాస్తే మీకు అసలు మూడ్ వస్తుందా చెప్పండి? నేను ఎలా రాస్తానో మీకు తెలుసు కదా.
అందుకే బ్రేక్ ఇచ్చాను. చూద్దాం, తప్పకుండా కుదిరితే అప్డేట్ ఇస్తాను.
అందుకే బ్రేక్ ఇచ్చాను. చూద్దాం, తప్పకుండా కుదిరితే అప్డేట్ ఇస్తాను.