11-01-2024, 05:58 PM
(11-01-2024, 05:42 PM)Uday Wrote: అందుకే మీరు సివిల్స్ క్రాక్ చేసారు. ఈ మాట రాద్దామనుకుని మళ్ళీ మానేసాను, మీరు నా డిప్ప మీద ఒకటిచ్చి, నాకు హోం వర్క్ ఇచ్చేసారు. తప్పకుండా బ్రో.
ఏంటో మిత్రమా పోయిన సారి mains రెండు పేపర్లు దొబ్బాయి. ఈసారి బ్రేక్ తీసుకొని 2025 లొ రాద్దాం అనుకుంటున్న. కానీ చదువుతున్నాను. అందుకే స్టోరీ కూడా కొంచెం gap ఇచ్చుకుంటూ రాద్దాం అని నిర్ణయించుకున్నాను.