11-01-2024, 02:50 PM
(11-01-2024, 01:59 PM)sheenastevens Wrote: ఎంతో ముచ్చటైన అప్డేట్స్ అందించారు మాకు....
నెక్స్ట్ గీతకి పెద్ద టార్చర్ అని చెప్తున్నారు...నా వరకు అయితే సున్నితమైన ఫ్లో ఇష్టం ఇప్పటి వరకు మీ రచన లాగా...ముందు ముందు అప్డేట్స్ లో కూడా ఆ ఫీల్ ఉంటుంది అని భావిస్తూ...
మర్చిపోయా...ఒక 4-5 అప్డేట్స్ క్రితం చెప్పాలి అనుకున్నా.....మీ తెలుగు చాలా చక్కగా ఉంది....
మంచి బ్రేక్ తీసుకుని చంపేయండి మీ అప్డేట్స్ తో...![]()
థాంక్స్ Itachi garu...
Stevens గారు. Torture అంటే, అలా కాదు, ఎలా చెప్పను, తను లోంగిపోతున్నా అని గుర్తించి లోంగకూడదు అనుకుంటూనే లొంగిపోతూ, అంత సరి అనుకుంటూ చెయ్యాలా వద్దా అనుకుంటూ ఒక్కో మెట్టు దిగుతూ తన కామవాంచని అన్ని పరదాలు, హద్దులు దాటి రెక్కలు కట్టుకొని ఇష్టం వచ్చినట్టు సుఖం పొందాలి అని. ఇదే కదా ఇలాంటి కథల్లో ఎవరైనా కోరుకునేది.
ముందు ముందు నా రచనా శైలి మీకు అసంతృప్తి కలిగించదు అని కోరుకుంటున్న.
కానీ బాబోయ్, నా తెలుగు ని మెచ్చుకున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది, నిజంగా నాకు సరిగ్గా తెలుగు రాదు. I'm trying my level best.
తప్పకుండా విరామం తరువాత పిచ్చేకిద్దాం. అస్సలు దిగులు పెట్టుకోవద్దు.
ఒక్కో సీన్ చాలా ఎరోటిక్ గా, naughty గా, dirty గా, సెక్సీ గా, పిచ్చి పిచ్చిగా చేద్దాం.
Thanx Stevens.