(27-12-2023, 10:18 PM)RCF Wrote: Geetha dhatinchandi geetha dhatinchandi ani savagodthunnaru writer ni readers andharu..dhatesaka inkem migulthundi geetha kastha cherigipoddi...Inka muddu lone unnaru...skin show start ne kaledu....chala katha undi..entha slow ga velthe srungaram antha heat ekkuthundi...readers andharu opika pattali...writer ni thondabangttakunda ayanaki nachinattu rayanivvandi.
It's ok RCF గారు, ఇక్కడ ఎవరి అంచనాలు వాళ్లకు ఉంటాయి కదా.
కొందరికి శృంగార సన్నివేశాలు బాగా ఊపులో కావాలనుకుంటారు, కొందరు నిదానంగా ఫోర్ ప్లే కావాలి అనుకుంటారు. కొందరికి ఓపిక ఉంటుంది, కొందరికి ఉండదు. కథ అనేది మనలో ఉత్సాహం పెంచి మనల్ని ఉర్రూతలు పెట్టేలా చేస్తుంది, దాని వల్ల మనకు తరువాత ఏం జరుగుతుందా అని కుతూహలం ఉండడం సహజం కదా. కొందరు రచయితలు సమయం, సందర్భం కలిసొచ్చి రాసుకుంటూ అంతరాయం లేకుండా అప్డెట్లు ఇస్తారు, కొందరు ఇవ్వలేరు. కొందరు పాఠకులకి పెద్ద వయసున్న పాత్రల మధ్య రంకు ఇష్టం, కొందరికి ఇలా చిన్న టీచర్స్ లేక ఆంటీ రంకు ఇష్టం ఉండొచ్చు. అలా టీచర్ ఫాంటసీ ఉన్నవాళ్లు చదువుతూ అది లేని వాళ్ళు ఈ కథ చదవడం ఎప్పుడో మానేసారు. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే మిత్రులారా, రేపు ఇస్తాను. మిమ్మల్ని కావాలనే ఆపుదాం అనుకున్నాను. కాస్త ఆగడం అలవాటు చేసుకోండి, మొదట్లో నేను పది రోజులకు ఒక అప్డేట్ ఇచ్చేవాడిని, మీరు 15 రోజులు దాటితే అప్డేట్ అడిగేవారు, నేను పని తగ్గాక మూడు రోజులకు ఒక అప్డేట్ ఇవ్వడం మొదలు పెడితే మీరు కూడా నాలుగో రోజు అప్డేట్ అడగడం మొదలు పెట్టేసారు. కొందరు రచయితలు రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చినంత మాత్రాన మేము కూడా ఇవ్వాలని లేదు. కథ కొన్ని రోజులు ఆగినంత మాత్రాన చదవడం ఆపేయలనీ లేదు. కొందరు ఆపేశారు కనిపిస్తుంది. అదే రచయిత ఆపితే, అప్డేట్ అడుగుతారు. అరె నాకు పని వుంది, అది చేసుకోవాలి, నేను ఇంకో కథ కూడా రాస్తున్నాను ఇక్కడ పోస్ట్ చెయ్యట్లేదు అంతే, ఇది కూడా ఒకటి. ఇంత సోది దెంగల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ పాఠకులకు చెప్పాలి అనిపించింది చెప్తున్న. నేను అసలు ఎడిటింగ్ చెయ్యకుండా అక్షర దోషాలు మాత్రమే సరి చేసి పోస్ట్ చేస్తున్న. నాకు ఎడిటింగ్ చేసే సమయం ఇస్తే నిజంగా మీకు కథని ఇంకా చక్కగా చూపించగలను మీకు అది వొద్ధని అర్థం అయింది.
గీత (దాటేనా) - కథ శీర్షికలోనే ఉంది, దాటేనా దాటితే ఏంటి అని. దాటితే కథ క్లైమాక్స్ అంతే. కానీ అలా కాదు, గీతని ఎంత torture దెంగుతానో చూడండి.