01-11-2023, 10:58 PM
(01-11-2023, 10:14 PM)RCF Wrote: Meeru thappakunda chadavalsina kathalu avi..endukante vatillo prathi touch prathi emotion ni chakkaga varnistharu paiga..valla telugu paina grip baga ekkuva...thappakunda meeku nachuthayi..oka scene entha detailed ga rayalo neat ga untundi...my fav stories. Kakapothe ee site lo unnayo levo telidu ..I read them in old xossip site.
అయితే నాకు కూడా detailed గా రాయాలి అని ఉంటుంది మిత్రమా, కానీ అంత సమయం ఉండదు. ఎదో రాస్తున్నా కదా అన్నట్టు రాసేస్తున్నా, ప్రయత్నిస్తాను అలా రాయడానికి.
friends నా దగ్గర నుండి మరీ ఎక్కువ ఆశించకండి. ఎదో నాకు తోచిన శైలిలో మీ కోసం కథను రాస్తూ ఉంటాను, మీరు చదివి ఎంజాయ్ చెయ్యండి. ఎందుకంటే నేనేం సినిమా కథ రాయట్లేదు కదా అంత క్షుణ్ణంగా రాయడానికి అని అనిపిస్తుంది, అందుకే అంత డీటైల్స్ లోకి వెళ్ళను. కానీ మీకు నచ్చేలా, మీ సమయం వృధా అయ్యింది అని అస్సలు అనిపించకుండా ఉంటుంది.