19-10-2023, 05:36 PM
(18-10-2023, 04:51 PM)Surya 238 Wrote: భరత్ తో గీత రొమాన్స్ చాలా బాగుంది.సూపర్ అప్డేట్.
(18-10-2023, 06:27 PM)Ramya nani Wrote: మీరు గీతకి చాలా అన్యాయం చేస్తున్నారు.. ఈ కథ లో హీరోయిన్ గీత.. అలాంటి గీత ని చేతకానిదానిలా మారుస్తున్నారు... శ్రీ, భరత్ టెంప్ట్ అయి ఏమైనా చేయొచ్చా?? పాపం గీత టెంప్ట్ అయి మూసుకొని ఉండాలా??? నెక్స్ట్ టైం గీత టెంప్ట్ అయి భరత్ కి లిప్ లాక్ ఇచ్చి కొంచెం రొమాన్స్ చేసేలా చేయండి.. గీత గీత దాటడం కోసం వెయిటింగ్
నిజమే రమ్య గారు. నేను అదే రాద్దాం అనుకుంటున్న ఈసారి.
(18-10-2023, 10:17 PM)taru Wrote: Nice update Itachi bro
(19-10-2023, 01:10 AM)Krishna11 Wrote: Regular big updates Ivvandi
One of best Story in Recent Time and present Running avtuna best story kuda Ida
Update Kosam Waiting
(19-10-2023, 03:37 AM)akkapinni Wrote: Super Update Bro. Please give big updates
మిత్రులారా నాకున్న సమయంలో నేను వీలు చూసుకొని రాస్తున్నాను. ఇక్కడ logic ఏంటంటే, పెద్ద update ఇవ్వాలి అంటే లేటు update ఇవ్వాలి లేదా నాకు అంత రాసే సమయం ఉండాలి. కొన్ని సార్లు ఒక సీన్ రాశాక update ఇక్కడ ఆపేస్తే బాగోదు ఇంకొంచెం ముందుకు కొనసాగించి నెక్స్ట్ సీన్ కూడా రాసి ఇస్తే బాగుంటుంది అనిపించింది నేను సమయం వీలైనప్పుడు అది కూడా రాసి post చేస్తాను. అది విషయం కావున ఒక update త్వరగా ఇంకో update ఆలస్యంగా ఉంటుంది.
ఎంతైనా మీరు ఇలా కామెంట్స్ చేసి మీ అభిప్రాయాలు తెలియజేస్తూ నాకు కథ ముందుకు తీసుకెళ్లేందుకు చాలా సహాయం చేస్తున్నారు. Feeling satisfied.
అందరికీ ధన్యవాదాలు.