26-09-2023, 09:17 PM
(26-09-2023, 03:12 PM)రకీ1234 Wrote: Super update brother nenu ankunatu jarugutundi geetha evariki longadu kani amea una paristhithi alantidi edo tempting avadam common kani
Thank you
(26-09-2023, 08:21 PM)Saikarthik Wrote: Ee story starting lo chadiva two updates....malli ivale full story chadiva seduction teasing chala baga nachindi inka dubai trip tarwata geetha change avachu anukunta...and last lo gif petaru finger counting adi normal ga add chesi undachu ilagey untadi ani leda naku adi tanu cross chestadi anatu kuda anipinchindi coming updates lo
Thank you
ఆ gif ఏదో అంత సీన్ రాయడం ఎందుకు నాకసలే బద్ధకం అని పెట్టేసా, అంటే గౌతమ్ ఎలాగో maggie కదా.
మిత్రులారా ఒకటి అనుకుందాం, కథలో పాత్రలు degrade అవుతున్నాయా, లేక justification ఉందా ఇవన్నీ వద్దు, బట్టలిప్పేసి మాట్లాడుకుంటే ఇక్కడ కథ రాస్తే మనకేం best literature award ఇవ్వట్లేదు కదా. పాత్రల స్వభావాల గురించి మర్చిపోధాం, just మనకి erotic and time pass content కావాలి, నేను రాస్తాను మీరు చదివి ఎంజాయ్ చెయ్యండి. అంటే మరీ అలా కాదు, నేను ప్రయత్నిస్తాను justify చేద్దాం. కాకపోతే అందరూ ఇలా comments regularly నా మోహాన కొడితే నాకుడా కొంచెం encouragement feel అయ్యి కథ కొనసాగిస్తానని సభా ముఖంగా తెలీజేస్కుంటున్న.