(04-09-2023, 10:30 PM)Shreedharan2498 Wrote: Itachi గారు ఆ స్టోరీ నీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ లో ప్రసాద్ గారు వాడారు... అయినా ఉన్నది ఉన్నట్లు దింపారు... మీరు కొంచెం చేంజ్ చేశారు అనిపించింది... ఇంకా కసిగా రాయమని నా మనవి..
మీ అనుకూలత నీ బట్టి రాయండి కానీ మి శైలీ superb
శ్రీధరన్ గారు, నేను ఈ ఒక్క update కోసమే ఆ concept వాడాను, ఈ కథ పూర్తిగా వేరు.
మీరు కోరుకున్నట్టే రాయడానికి ప్రయత్నిస్తాను.
(05-09-2023, 08:26 AM)raaki Wrote: Update super
Thanks bro