25-04-2023, 08:39 AM
(23-04-2023, 05:58 AM)taru Wrote: Super Itachi bro
చాలా బాగా రాస్తున్నారు
ఇప్పటివరకు మీరు రాసిన అన్ని స్టోరీస్ ఓక ఎత్తు అయితే ఇది కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా
కొత్త స్టైల్ లో మీరు రాసి వాటికి విభిన్నంగా ఉంది
చూస్తాము ముందు ముందు ఏమి జరుగుతుందో
Thanks taru bro
అవును ఇది కాస్త భిన్నంగా రాస్తున్నా అది కూడా నిదానంగా. నా KSN లో అంత తొందర తొందర రాసిన, ప్రేమ గాట్లు సగం వరకు అలానే. కానీ ఇది స్టార్టింగ్ ఏ దీర్ఘంగా మొదలు పెట్టాను. ఇలాగే నడుస్తుంది కూడా. ఈ మద్య కథల్లో నేను గమనించింది ఏంటీ అంటే స్టోరీ స్టార్ట్ అవ్వుద్ది అంతే ఇక మీద పడి ఎస్కుంటారు. ఇంతకీ ముందు నేను అలాగే రాశాను. ఇప్పుడు అలా కాదు, గీత గీత దాటెంత వరకు ఓపిక పట్టక తప్పదు.