07-04-2024, 11:01 PM
(07-04-2024, 06:23 PM)ITACHI639 Wrote: Sunrisers143 మిత్రమా, నేను Sunday అని చెప్పి అప్డేట్ ఇవ్వలేకపోయాను, నిజమే నేను మాట తప్పాను, ఒప్పుకుంటా. కానీ ఒకవేళ నేను reply ఇవ్వకుండా ఉంటే మీరందరూ ఈరాత్రి వరకు అప్డేట్ వస్తుంది అని ఎదురుచూస్తూ ఉండిపోయి ఇంకా frustate అవుతారు అందుకే చెప్పేశా ఇవ్వలేను అని.
Sorry కూడా చెప్పిన, అసలు sorry చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలుసా.
నువు మాటతప్పావు, అలాంటప్పుడు ఎందుకు ముందే డేట్లు చెప్పడం అని అడుగు నేను నా తప్పు ఒప్పుకుంటాను, కానీ మర్యాద లేకుండా అటువంటి మాటలు మాట్లాడటం అస్సలు మంచితనం కాదు.
Story peaks లో ఉన్నప్పుడే నేను busy అయిపోయా అని నేను ఎంత feel అయ్యానో తెలుసా మీకు. మనిషికి కాస్త కాలక్షేపం ఉండాలి, కథ మధ్యలో ఆపేస్తే కిర్రులేస్తది. నేను ఆపాలి అనుకోలేదు, వీలైతే కొంచెం కొంచెం ఒక ఎదో readers మీద జాలితో, నాకుడా అప్పుడప్పుడూ అయ్యో కొంచెం కథ రాస్తే బాగుండు అనిపిస్తాది కాబట్టి రాసి అప్డేట్ ఇస్తాను అనుకున్న, రాసింది ఆదివారం ఇద్దాం అనుకున్న కానీ తెలుసా నిన్న రాత్రి ఒక ఆలోచన వచ్చింది బాగుంటది కదా ఇలా అనిపించింది. అందుకే మార్చేసి రాస్తున్న.
వచ్చే అప్డేట్ రాయడానికి ఐడియా కోసం నేను internet లో ఎంత search చేసానో మీకు తెలీదు, అవన్నీ చేసి మీకు అప్డేట్ ఇస్తే నచ్చుతుందో లేదో కూడా తెలీదు. నేను చేసిన కష్టం మీకు కనిపించదు, సాటి రచయితలకు తప్ప.
నాకు చదువు మాత్రమే ముఖ్యం అయితే అసలు కథలు రాయడం ఎందుకు మొదలు పెడతాను. చదువు ముఖ్యమే జీవితం కోసం, కథలు మీ అందరి ఆహ్లాదం కోసం. Xossipy అనే చిన్న లోకంలో నా వంతుగా ఒక చిన్న సహాయం/సేవ ఇది. అసలు ఇక్కడ ఉన్నవాళ్ళలో మీరెవ్వరూ నాకు తెలీదు, అలా నేను ఎప్పుడూ అనుకోను. ఇక్కడి రచయితలందరూ likes, comments తప్పితే ఏ రకమైన డబ్బు, హోదా ఆశించకుండా మీకు కథలు అందిస్తున్నారు, గుర్తుచుకొండి అంతే.
Bro we r agree with you.... మేము మీ update కోసం ఎదురు చూస్తూ ఉంటాము.... మీరు అనుకున్నది మీరు చేయండి... మేము అంతా మీ వెంటే ఉన్నాము... ???