23-05-2024, 11:40 PM
(23-05-2024, 11:12 PM)Haran000 Wrote: కథ రాయడం ఇష్టం బ్రో నాకు, 2022 నుంచి నాకు bore కొట్టిన రోజు లేదు. కాలిగా ఉంటే ఏదో ఒకటి రాసి timepass చేసుకుంటాను. నా కథలో characters comedy గా ఊహించుకుంట, sex చేసినట్టు ఊహించుకొని కొట్టుకుంట, అలా అలవాటు అయిపోయింది.
అవి ఎప్పుడో పోయినా june అనుకుంటాను అప్పుడు రాసిన కవితలు ఇప్పుడు ఇక్కడ ఇలా పానికొచ్చాయి. దాదాపు 80 కవితలు ఉన్నాయి నేను రాసినవి. అవి బాగున్నాయో లేవో ఎందుకులే అని ఎవ్వరికీ చెప్పను.
కథ super stress relief. అందుకే ఒకే కథ కాకుండా రెండు మూడు అనుకుంటూ కాస్త diversion కూడా bore కొట్టకుండా.
వీలుంటే నా మిగతా కథలు చదవండి, మీకు నచ్చుతాయనే అనుకుంటున్న. కింద కథ పేరు మీద click చేస్తే thread open అవుతుంది.
neeku rayadam stress relief ayithe maaku chadavadam stress relief office ayyaka night entha chirakulo vunna night okasari site open chesi emina updates vunnayemo ani asha ga chusi padukovatam alavatipoyindi
updates vundatam ledu 1 week ki okasari open chedam anukunta but eppudu follow avvaledu
eeroju holiday madyaname prema ghatlu start chesa
ippativaraku chaduvutune vunna inka padukovali poddune oppice ki povale