14-02-2024, 05:17 AM
(13-02-2024, 11:19 AM)ITACHI639 Wrote: Sharing the intimate details with husband is the greatest turn on, for the hubby, wife and me too! Please carry on with plot more! Horniest narration, please keep it up!
Thank you syamu garu
To elaborate my view is:
గౌతమ్ కి భరత్ రోజూ వస్తాడు అని తెలుసు, వాడేం చిన్నోడు కాదు. గీత తను చేసింది ఎలా ఎవరికి చెప్పుకోవాలో తెలీక తన భర్తకే చెప్పుకుంది. గౌతమ్ దాన్ని కోపంగా కాకుండా సరదాగా తీసుకొని lite తీసుకోనున్నాడు. గీత ఉన్న పరిస్థితీ, తనలో ఉన్న కొంటెతనం, కోరికా మరోసారి భరత్ తో ముద్దుకు ప్రేరేపించింది. అది తనకి అలవాటు అయ్యింది. గౌతమ్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఈ క్రమంలో తను అడగడు అంటారా ఇవేవీ. ఇప్పుడు తన కళ్ళతో భరత్ ని చూసాడు. గీత భరత్ ఉన్నట్టు ముందే చెప్పకుండా దాచింది. అదే అడిగాడు. గీత తన భర్తతో honest ఉంటుంది. తనకి ఒక స్పష్టత లేదు, చెప్పొద్దూ అనుకున్నా తన తుత్తర చెప్పేలా చేసింది. Throughout the path, గౌతమ్ గీత స్వేచ్చగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు కదా, చిన్న చిన్న సరదాలకు ఎంటిలే అనుకుంటున్నాడు. గీత dress వేసుకున్నప్పుడు కూడా భరత్ ని అడిగాడు కాని భరత్ ముందు అలాంటివి వేసుకోవద్దు అనలేదు. మరీ అంత orthodox person కాదు కదా. Let’s see what impact it would have.