15-05-2024, 10:12 PM
(15-05-2024, 05:48 PM)Haran000 Wrote:మిత్రులారా నాకు కథలు రాయాలి అన్న ఉత్సాహం దొబ్బినట్టు అనిపిస్తుంది, నేను ఇక కథలు రాయను.
నాకు కథలు చదివిన అనుభవం లేదు, ఇంకా చదవాలి, చాలా పదాలు తెలుసుకోవాలి.
My writing is not as per my expectations. I need improvement. చాలా readers కి ఇంకా నా శైలి ఎక్కడంలేదు. ఏదో ఇంకా కావాలి. అది లేదు. ముందు అది వచ్చాక అప్పుడు చూస్తాను.
From now I’m also only a reader.
ఏమైంది
బాగానే ఉంది కదా..
ఏమి
తగ్గింది..