14-02-2024, 05:42 PM
గీత ను ఒక నదిలా భావించండి. నది తను పుట్టిన చోటునుంచి ఎన్నెన్నో ప్రాంతాల్లో ప్రవహిస్తూ, పడుతూ లేస్తూ, వురుకులు పెడుతూ, అడ్డొచ్చిన పర్వతాలను, చెట్లు చేమలను (భరత్, శివ లా) తొక్కుకుంటూ, ఒకోసారి వయ్యారంగా, ఒకోసారి వుగ్రంగా మారుతూ సముద్రుడి సంగమాన్ని చేరుకున్నట్లు....గీత కూడా గౌతం ని చేరుకుంటుందని..."గీతా-గౌతం ల సంగమం" అని పెట్టండి పేరు
:
:ఉదయ్
![Namaskar Namaskar](https://xossipy.com/images/smilies/Namaskar.png)
![thanks thanks](https://xossipy.com/images/smilies/thanks.gif)