28-12-2023, 06:34 PM
ఇటాచి బ్రో చాలా కాలమైంది నేను ఇటువైపు వచ్చి. నీ లాస్ట్ & లేటెస్ట్ అప్డేట్స్ చూసా. అక్కడక్కడ ఎగ్గొట్టి చదివా. సూపర్‌గా ఉంది అందాల వర్ణన. కాస్త తీరిగ్గా చదివి వివరంగా రాస్తా. అసలు మద్యలో మిస్ అయిన బాగాలు కూడా చదవాలి భరత్ అంత దూరం వరకు ఎలా వచ్చాడో.నువ్వు ఆపకు..కొనసాగిస్తూనే వుండు. అన్నట్లు నీ కామెంట్లో కూడా గీతను ఏదో చేస్తానన్నావు. నువ్వు కని, పెంచి పోషిస్తున్న నీ హీరోయిన్ కదా, కాస్త కనికరం చూపించు బ్రో..
:
:ఉదయ్
![Namaskar Namaskar](https://xossipy.com/images/smilies/Namaskar.png)
![thanks thanks](https://xossipy.com/images/smilies/thanks.gif)