14-08-2023, 04:59 PM
హబ్బా...మళ్ళీ ఉదయ్ గాడు (ఈ పేరున్నోలంతా ఇంతేనేమో
) చాన్స్ మిస్ చేసుకున్నాడు, ఆ మాయదారి కాల్ అప్పుడే రావాలా? శివ ఫ్యాంటసీ బావుంది బాసు, మిల్క్ చాకొలెట్టును మద్యలో డొల్ల చేసుకుని నాకడం
. మొత్తానికి గీత, గీత దగ్గిరే వుంది. సాయంత్రం భరత్ వస్తున్నాడుగా, పొద్దున్న జరిగిన ఘటనతో గీత ఏం చేస్తుందో, బహుశా టీజ్ చేసి సంతోషపడిపోతుందేమో. బావుంది బ్రో.
![Tongue Tongue](https://xossipy.com/images/smilies/tongue.png)
![banghead banghead](https://xossipy.com/images/smilies/banghead.gif)
![Big Grin Big Grin](https://xossipy.com/images/smilies/biggrin.png)
:
:ఉదయ్
![Namaskar Namaskar](https://xossipy.com/images/smilies/Namaskar.png)
![thanks thanks](https://xossipy.com/images/smilies/thanks.gif)