12-07-2023, 12:39 PM
బ్రో అప్డేట్ బావుంది, నీ బిజీ ప్రిపరేషన్స్ మధ్యలో కూడా మమ్మల్ని నీ కథలతో అలరిస్తున్నావంటే నీ కమిట్ మెంటుకి జోహార్లు. చూద్దాం గీత ఎప్పటి వరకు ఆగుతుందో, అయ్యబాబోయ్ ఎంత మంది ఉదయ్, శ్రీ, శివ, భరత్..ఇంకా...ఇంకా.... బావుంది...కొనసాగించండి.
:
:ఉదయ్
![Namaskar Namaskar](https://xossipy.com/images/smilies/Namaskar.png)
![thanks thanks](https://xossipy.com/images/smilies/thanks.gif)