06-06-2023, 12:52 PM
ఇప్పుడే ఇప్పటిదాకా జరిగిన కథను పూర్తి చేశా. చాలా చక్కగా రాస్తున్నారు 'గీతను గీత దాటించాలా, వద్దా' అని. అసలు ఈ పాటికి గీత దాటుండేది ఆ పక్కింటి 'ఉదయ్' చవకబారుగా గీత వాళ్ళాయన ప్రశక్తి తేకుండా ఉండుంటే.
మద్య మద్యలో గీత బిహేవియర్ "కుమార్" గారి కథలలోని లేడీ క్యారెక్టర్లు (తొందరగా టెంప్ట్ అవ్వడమూ, లొంగిపోయేదాకా రావడమూ) గుర్తుకొచ్చాయి.
భరత్ కు గీత పైన క్రష్ ఆ వయసులో సహజమేమో.
పోతే శ్రీరాం ఏం చేస్తాడో చూడాలి, తన భయాన్ని, సిగ్గుని జయించి. బహుశా గీతే చొరవతీసుకోవాలేమో.
మొత్తానికి మీ కథలకి భిన్నంగా రాస్తున్నారు. బావుంది...కొనసాగించండి.

: :ఉదయ్