19-02-2024, 10:29 PM
(19-02-2024, 10:12 AM)ITACHI639 Wrote: మిత్రులారా సమ్మక్క సారలమ్మ జాతర కొరకు ఇంటికి వచ్చాను, ఆ పని మీదే వెములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, కోమురెల్లి మల్లన్న వంటి పలు దేవస్తానాల పర్యాటకంలో ఉన్నాము. మేము ఇంకా మేడారం జాతర పోవాలి. తిరుగు దారిలో రామప్ప దేవాలయం కూడా అనుకుంటున్నాము. కావున తదుపరి అప్డేట్ మరింత ఆలస్యం కానుంది. ఇంత వరకు ఒక్క లైన్ కూడా రాయలేదు.
Don't worry about storie
Spend some time as divotnal