Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
"ఒక వేళా తను కూడా నా లాగే నిద్ర పట్టక సతమతమవుతున్నాడా"
"వెళ్లి చూద్దామా"
" చీకట్లోనా"
"ఎవరైనా చూస్తే"
"ఐన డోర్ పెట్టుకుని ఉంటాడేమో.."
"పోనీ నిద్ర లేపుదామా"
" టైం కి వచ్చారేంటి మేడం అంటే యేమని చెప్తావ్"
"నీ క్యారెట్ నీకిద్దామని వచ్చా"
" బాగోదేమో..సరే వెళ్ళిపోదాం లే పైకి.."
..,
ఫ్లోర్ దాటితే నేరుగా వర్షం మీద పడుతుంది..
పర్లేదులే అని చెప్తోంది లోపలి నుంచు కన్నెది..
పక్కనే గాలికి బండి మీద ఊగిసలాడుతున్న బస్తా లాంటి చిన్న నేవీ బ్లూ పట్టా కవర్ తీస్కుని మీద కప్పుకుని చేతిలో క్యారెట్ కవర్ తో మెల్లిగా ఫ్లోర్ ధాటి వాసూ పోర్షన్ వైపు అడుగులేసింది..పట్టా కేవలం ఆమె నడుము వరకే ఉండడం తో చినుకులు పట్టా మీది నుంచి కిందికి కారి ఆమె వెనకెత్తులని మెల్లిగా తడపడం స్టార్ట్ చేసాయి..
దొంగలా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తోంది..
బోరున వర్షం లో..
నెత్తిన పట్టా ముసుగు..
నడుము కింద కనబడే తెల్లటి చీర..
కళ్ళకి చెప్పులు కూడా లేవు..
పట్టీల గళ్ళు ఘల్లుమనే చప్పుడు..
ఇప్పుడు ఎవరైనా చూస్తే అయితే దేయ్యమనుకుంటారు..
లేదా..
దెయ్యానికి మించి మోహిని పిశాచో అనుకుంటారు..
..,
వసుంధర కి అనుకూలంగా ఉండాలనే ఏమో అపార్ట్మెంట్ మెయిన్ లైట్ కూడా వర్షానికి ఆరిపోయింది..
మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ వాసూ గది దగ్గరికి చేరింది,,
అక్కడ కాస్త చీకటి గానే వుంది..
అప్పటికే ఆమె నడుము కింద బ్యాక్ మొత్తం వర్షానికి పచ్చిగా తడిసిపోయింది..
మెల్లిగా వాసూ డోర్ ముందుకు చేరి నొక్కి చూసింది..
లోపల గడి పెట్టుకున్నట్టున్నాడు టైట్ గా వుంది..
మరో సారి..టైట్ గానే ఉంది..
సరే అని వెళ్లబోతుంటే పక్కనే గదికి వున్నా కిటికీ చూసి ఒక సారి ట్రై చేద్దామా అనుకుంది.
దాన్ని మెల్లిగా వేలితో నెట్టగానే కాస్త తీర్చుకుంది గాని లోపల గడి పెట్టె వుంది..
సన్నగా కిటికీ లోంచి గీతలా లోపల రూమ్ కనబడుతోంది..
ఒక్క సారి తలెత్తి అపార్ట్మెంట్ వైపు చూసింది..
అన్ని క్లోస్డ్ గానే వున్నాయ్..బయట ఎవ్వరు లేరు..
తాను చీకట్లో ఉండడం తో ఎవరికి సరిగా కనబడదు..
పట్టా కొంచెం వెనక్కి అనుకుని తల కిటికీ దగ్గరగా పెట్టి కూసి కన్ను మూసి ఎడమ కంటితో లోనికి చూసింది..
బెడ్ లైట్ వేసే వుంది..
బెడ్ లైట్ వేసే వుంది..
వాసు కనపడ్డం లేదు..
కింద పక్క వేసే ఉందని మాత్రం అర్ధమవుతుంది..
అలాగే రెణ్ణిమిషాలు చూసింది..
ఇంకా కనపడదులే అని వెళ్లబోయే ఒక్క క్షణం ముందు..
లోపలి గదిలో ఏదో అలికిడి అవ్వడం తో మెల్లిగా మళ్ళీ లోనికి చూసింది..
వాసు చొక్కా లేకుండా లోపలి గదిలోంచి బయట పక్క వేసిన గదిలోకొచ్చి వొళ్ళు విరిచాడు..
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 09-06-2024, 07:43 PM



Users browsing this thread: lvoix, 2 Guest(s)