09-06-2024, 02:38 PM
(09-06-2024, 01:19 PM)Jacksparrow0007 Wrote: Update please bro....
పెడతా సారూ, కొంచం పని వత్తిడి వల్ల ఆలస్యం అవుతుంది. నేను కచ్చితం గ రాస్తా ఎవరు చదివిన చదవక పోయిన, ఎందుకంటే ఇది నాకొక ప్రచురణ వేదిక. ఇక్కడ సంపాదకులవారు ప్రచురించడమే చాల గొప్ప గ అనిపించింది నాకు. అందుకని నా అనుభవాలు మరియు నా ఊహలు, మంచి సంఘటన ఊహించుకుని రాయడం, ఎలా నేను రాస్తూ ఉంటా.
మోడలింగ్ మీద మంచి ఊహలు ఉన్నాయ్, కొన్ని చదివినవి, చూసినవి కలబోసి రాద్దాం అని ఉంది. మొదలు పెడతా నెమ్మదిగా.



