02-01-2025, 12:40 PM
మబ్బులు పట్టి ఉండటం వల్లనేమో డెకరేషన్ లైట్స్ ఆన్ చెయ్యడం - డెకరేషన్ 100% పూర్తవ్వడం ..... ఇంద్రభావనంలా దర్శనమిస్తోంది .
యష్ణ అక్కయ్య కిందకుదిగి woooow అంది .
కదక్కయ్యా ......
తల్లీ యష్ణా - మహేష్ - అమ్మా అత్తయ్యా వచ్చారా ? హమ్మయ్యా ..... అంటూ అంటీలు వచ్చారు .
యష్ణ అక్కయ్య : అక్కయ్య రెడీ అయ్యిందా ? .
అంటీలు : మీరు లేకుండా రెడీ అవుతుందా ? - మీకోసమే ఎదురుచూస్తోంది ..యష్ణ అక్కయ్య : మురిసిపోయి , sorry అంటీ ..... , ఇప్పుడు చూడండి ఎలా రెడీ చేస్తానో అక్కయ్యను .
తమ్ముడూ ..... నీకోసమే ఎదురుచూస్తున్నాము అంటూ అంకుల్ వాళ్ళతోపాటు డెకరేషన్ అన్న వచ్చాడు .
అన్నా ..... నేను లేకుండానే పూర్తి చేసేసారు , అద్భుతం అంతే .
డెకరేషన్ అన్న : మొదలుపెట్టింది మాత్రం నువ్వే తమ్ముడూ ..... , నీ చెయ్యి పడటం వల్లనేమో చినుకులు పడుతున్నా ఏ అవాంతరాలు లేకుండా సమయానికి పూర్తిచేసాము , ఇదే విషయం గురువుగారుకూడా చెప్పి వెళతారు , అప్పుడే మాకూ నిజం అనిపించింది .
అలాంటిదేమీ లేదులే అన్నలూ ..... , ఇష్టంతో చేశారుకాబట్టి ఇంత అద్భుతంలా రూపొందుకుంది , క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే బామ్మగారికే ఇవ్వాలి - ఈ అద్భుతాన్ని సెలెక్ట్ చేసినందుకు , బామ్మగారూ సూపర్ .....
బామ్మగారు : పో మనవడా నాకు సిగ్గేస్తోంది .
అందరూ నవ్వేశారు .
యష్ణ అక్కయ్య : వీడినేమో అందరూ పొంగడటం - వీడేమో బామ్మను పొగడటం - బామ్మ వీడికే సపోర్ట్ చెయ్యడం ..... ఒక సైకిల్ లా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది .
అంటీలు : మీరు రానిదే ఫంక్షన్ మొదలవదు అని మీ బామ్మ - తాత - యమున అనడం , దానికి మా శ్రీవార్లు వంత పాడటం చూసి కాస్త కోప్పడిన మాట వాస్తవమే , మహేష్ వలన ఈ అద్భుతం ఎలానో అలానే మా యష్ణ తల్లి వలననే పూజ కనులపండుగగా జరిగింది , యమున - అల్లుడి కళ్ళల్లో సంతోషం చూస్తేనే అంతులేని ఆనందం కలిగింది , గురువుగారు కూడా ఆ మాటనే తెలియజేసారు , తల్లీ - మహేష్ ..... మీకు మాతరుపున హృదయపూర్వక అభినందనలు .
మనలో మనం ఇలా పొగుడుకోవడం బాగోదు అంటీలు , యమున అక్కయ్య సెలెబ్రేషన్ లో పాల్గొనడమే మా అదృష్టం .
యష్ణ అక్కయ్య : అంటీలూ .... మీరు నిన్న ఇంటికి రాకపోయుంటే ఇంతటి సంతోషాలను మిస్ అయిపోయేదానిని , ట్రైన్లో బామ్మ ఆహ్వానాన్ని మనసులో ఉంచుకోలేదు వీడిపై కోపంలో ...... అంటూ సంతోషంతో కౌగిలిలోకి చేరింది .
అంటీలు : మెమోచ్చామంటే కారణం నీ తమ్ముడే తల్లీ ..... , బామ్మకు కాల్ చేసి తెలపడంతోనే వచ్చాము , ఈ కౌగిలేదయితే ఉందో అది నీ తమ్ముడికే చెందాలి .
యష్ణ అక్కయ్య : వీడికా నో , బామ్మా ..... వెళుతుంటే ఎందుకు పట్టుకున్నావు వదులు యమున అక్కయ్య దగ్గరకు వెళ్ళాలి .
బామ్మగారు : నువ్వు వెళతావు - నీతోపాటు తమ్ముడిని చూడనిదే మీ యమున అక్కయ్య రెడీ అవ్వదు , ఇద్దరూ కలిసి వెళ్ళండి .
యష్ణ అక్కయ్య : పో బామ్మా ..... అంటూ విడిపించుకుని లోపలికి పరుగులుతీసింది .
నవ్వుకున్నారు .
అంటీ ..... నేనెక్కడ కాల్ చేసాను ? .
అంటీలు : అక్కాతమ్ముళ్ల మధ్యన ఆప్యాయత పెంచడానికి చిన్న అపద్ధము చెప్పాము .
చిన్న అపద్ధము కాదు అందమైన అపద్ధము , థాంక్యూ .....
అంటీలు : వెళ్లు వెళ్లు , యమున ఎదురుచూస్తోంది .
బామ్మగారూ ..... మీరూ రండి , మీతోపాటు బామ్మ వస్తేనే రెడీ అవుతాను అంటేనూ......
అంటీలు - అంకుల్స్ : అవునవును అంటూ సంతోషాలు వెళ్లువిరిసాయి .
బామ్మతోపాటు యమున అక్కయ్య గదికి వెళ్ళాను , అక్కయ్యలూ ..... ఇంకా రెడీ అవ్వలేదా ? , కింద బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తో ఆహ్వానిథులు వచ్చేస్తున్నారు , మిమ్మల్ని దీవించాలని దేవతలు వర్షం కురిపిస్తున్నారు .
యమున అక్కయ్య : సంతోషంతో పొంగిపోయింది - థాంక్యూ తమ్ముడూ , చెల్లిని - తమ్ముడిని చూసాను కదా , చిటికెలో రెడీ అయిపోతాను .
బామ్మగారూ విన్నారా ? , చిటికెలో రెడీ అవుతారంటే నమ్మవచ్చా ? .
అక్కయ్యలిద్దరూ గిల్లేసి నవ్వుకుంటున్నారు .
స్స్స్ స్స్స్ ...... , యమునా అక్కయ్యా ..... నో తమ్ముడు - నో ముద్దు .
యష్ణ అక్కయ్య : మరిచిపొమ్మన్నానా ? అంటూ నోటిని చేతితో మూస్తోంది .
ప్చ్ ప్చ్ ప్చ్ ...... అరచేతిపై ముద్దుల వర్షం .
యష్ణ అక్కయ్య : వెనక్కు తీసేసుకుని టప టప టపా ..... అంటూ దెబ్బలు .
యమున అక్కయ్య - బామ్మగారు నవ్వులు ......
మరి మాటిచ్చి తప్పితే ఇలానే కవ్వించాల్సి వస్తుంది .
యష్ణ అక్కయ్య : సరే అయితే ఆ సంగతి మరిచిపో ......
అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : విను విను ..... , ఇప్పుడుకూడా అలానే మ్యాచింగ్ అయితే నీకోరిక తీరుస్తాను .
యాహూ యాహూ ..... , దేవుళ్లను ప్రార్థించి , ఛాలెంజ్ Accepted , యమున అక్కయ్య - బామ్మగారూ ..... మళ్లీ మీరే సాక్ష్యం , ఇప్పటికే ఆలస్యం అయ్యింది ALL THE BEST యష్ణ అక్కయ్యా ......
All the best తమ్ముడూ ..... ఇద్దరక్కయ్యల తరుపున అంటూ యమున అక్కయ్య , ఆ గదిలోనే ఉన్నాయి బట్టలు .
థాంక్యూ థాంక్యూ ......
యష్ణ అక్కయ్య : చాలు చాలు ఔట్ గెట్ ఔట్ అంటూ తోసేసి డోర్ క్లోజ్ చేసేసుకుంది .
ఫస్ట్ ఫ్లోర్ గదిలోకివెళ్లి 6 డ్రెస్సెస్ తీసుకుని పరుగున పూజగదిలోకివెళ్లి ప్రార్థించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాను , ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కింద హాల్లో వేచి చూస్తున్నాను .