29-12-2024, 11:19 AM
12:30 కు పూజ ముగిసింది , హారతి - తీర్థ ప్రసాదాలను స్వీకరించాము .
యమున అక్కయ్య బావగారితోపాటు కలిసి అమ్మవారికి మొక్కుకున్నారు , అలాగే గురువుగారితో మొదలుకుని బామ్మ - అంటీలు - బంధువుల ఆశీర్వాదం తీసుకున్నారు .
పండంటి బిడ్డ పుట్టాలని ప్రతీఒక్కరూ సంతోషంగా దీవించారు .
గురువుగారు : శుభం ..... , ఇక అందరూ కుటుంబం కుటుంబంలా కలిసొచ్చి వరలక్ష్మి కృపకు పాత్రులు కండి , ముందుగా ఇంటివారు .
యమున అక్కయ్య అత్తమామలు - తల్లిదండ్రులు - బామ్మతాతలు - పిల్లలు వెళ్లి భక్తితో మొక్కుకున్నారు .
గురువుగారు : ఇంటి వారు అయిపోయినట్లేనా ? .
లేదు లేదు గురువుగారూ ఇంకా ఇద్దరు ఉన్నారు అంటూ మాఇద్దరివైపు చూస్తున్నారు అందరూ ......
గురువుగారు : సంతోషం , పిలవండి మరి ఇంకా చాలామంది మొక్కుకోవాలికదా .
రండి రండి రండి అంటూ అందరూ ఆప్యాయంగా పిలవడంతో యష్ణ అక్కయ్య ఆనందాలకు అవధులులేవు , అక్కయ్య సంతోషం కంటే ఇంకేమి కావాలి , మురిసిపోయింది చాలు రా అక్కయ్యా ...... చుట్టూ చూడండి ఈ అదృష్టం కోసం ఎంతలా వేచిచూస్తున్నారో .
యష్ణ అక్కయ్య : ముందు నేను తరువాత నీఇష్టం .
ఊహూ .....
యష్ణ అక్కయ్య : అయితే ముందు నువ్వే వెళ్లు ......
బామ్మగారు : కుటుంబం అన్నారు గురువుగారు అంటే కలిసి మొక్కుకోవాలి .
యష్ణ అక్కయ్య : బామ్మా ...... నీ మనవడికి సపోర్ట్ అంటే ముందు ఉంటావు కదా .
యమున అక్కయ్య - అంటీలు - తాతగారి నవ్వులు ......
అమ్మవారి ముందుకూడా ఏంటి అక్కయ్యా నీ అల్లరి అంటూ అక్కయ్య రియాక్ట్ అయ్యేంతలో యష్ణ అక్కయ్య చేతిని అందుకునివెళ్లి వరలక్ష్మి అమ్మ ముందు మోకరిల్లాము .
యష్ణ అక్కయ్య : అల్లరి ? .
తరువాత ఎంతసేపైనా కోప్పడొచ్చు కొట్టొచ్చు , భక్తితో మొక్కుకోండి , ఆపదలన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి .
యష్ణ అక్కయ్య : నా ఆపదే నువ్వు ......
గురువుగారు : అలా అనకూడదు తల్లీ .....
అవునవును తెలియకుండా అంది పట్టించుకోకు అమ్మా అంటూ బామ్మగారు - యమున అక్కయ్య లెంపలేసుకుని మొక్కుకున్నారు .
గురువుగారు : పై పై కోపపు మాటలు అని ఆ జగన్మాతకు తెలియదా ఏమిటి , మీరేమీ కంగారుపడకండి , ఈ పూజ ఏర్పాట్లు చేసినదే ఈ తల్లి - తన దగ్గరకు రప్పించి మరీ సేవ చేయించుకుంది అంటే మామూలు విషయం కాదు , ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది , త్వరలోనే ఆపదలన్నీ తొలగిపోతాయి .
థాంక్యూ గురువుగారూ ...... , అక్కయ్యా మొక్కుకోండి .
యష్ణ అక్కయ్య : చుట్టూ చూసి , బుద్ధిగా మొక్కుకుంది .
లెంపలు కూడా వేసుకోండి అంటూ నేను నవ్వడంతో , చుట్టూ అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
మొక్కుకుని లేచివెళ్లి యమున అక్కయ్య వెనుక దాక్కుంది .
యమున అక్కయ్య : ఇక చాలు చాలు ఆపండి అత్తయ్యలూ - పిన్నులూ , బామ్మా ...... నువ్వుకూడా నవ్వుతున్నావా ? .
యష్ణ అక్కయ్య : బామ్మ వాడికే సపోర్ట్ .....
లేదు లేదు బంగారూ అంటూనే నవ్వును ఆపుకుంటోంది .
మొట్టికాయవేసింది యమున అక్కయ్య - అంతే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ......
బంధువులంతా మొక్కుకుని బయటకువెళ్లారు .
ఇంట్లోవాళ్ళంతా మమ్మల్ని కలుపుకుని పూజ ఫోటోలు తీసుకున్నారు - బయట కాంపౌండ్ లో ఒకవైపున భోజనాలూ చేసేసాము .
75% డెకరేషన్ పనులు పూర్తవ్వడంతో సంతోషించాను .
బామ్మగారు : బంగారూ యమునా ..... సాయంత్రం మళ్లీ హడావిడి ఉంటుంది అంతవరకూ రెస్ట్ తీసుకోవాలి - నీ శ్రీవారు ఫ్రెండ్స్ తో బిజీ కాబట్టి యష్ణ - తమ్ముడిని తీసుకెళ్లు .
యష్ణ అక్కయ్య : బామ్మగారూ ..... షాపింగ్ కు వెళ్ళాలి , మా అక్కయ్యకు గిఫ్ట్ తీసుకురావాలి , అక్కయ్యా ..... మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి .
యమున అక్కయ్య : చెల్లి గిఫ్ట్ ఇవ్వాలా ? .
యష్ణ అక్కయ్య : ఈ సంతోషమైన సెలెబ్రేషన్ లో గుర్తుండేలా చెల్లి కానుక కూడా ఉండాలికదా ......
యమున అక్కయ్య : జీవితాంతం ప్రాణంలా గుర్తుంచుకుంటాను చెల్లీ ......
యష్ణ అక్కయ్య : ఆ సంతోషం కోసమే .....
ఏ గిఫ్ట్ కావాలో చెప్పు యష్ణ అక్కయ్యా ..... , షాప్ దాకా వెళ్ళాలా ఏమిటి ? క్షణంలో తీసి .....
యష్ణ అక్కయ్య : ఆగు ఆగు , నేనే స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలి , నీకు రావడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు .
యమున అక్కయ్య : అది జరగదు చెల్లీ , అలాంటి ఆశలన్నీ వదులుకో .....
యష్ణ అక్కయ్య : నిజమే , ఈ జన్మకు వదిలేలా లేడు .
ఈ జన్మనే కాదు జన్మజన్మలూ అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : అయ్యో ......
యమున అక్కయ్య : అదృష్టం అంటే నీదే చెల్లీ , ఎవరికి దక్కుతుంది , ఒక్కసారి కోపం ప్రక్కనపెట్టి మనసుతో ఆలోచించు .....
యష్ణ అక్కయ్య : నో నో నో అక్కయ్యా , బామ్మలానే నామనసు ఎప్పుడో ఈ ఇడియట్ కు ఫ్లాట్ అయిపోయింది , వాడి గురించి ఆలోచించడం మానేసి వెళ్లి హాయిగా నిద్రపోండి , బామ్మా తీసుకెళ్లండి .
అక్కయ్యా ..... మన బైక్ రెడీ .
యష్ణ అక్కయ్య : కోపంతో చూస్తోంది , జన్మలో నీ బైక్ ఎక్కను , క్యాబ్ లో .... క్యాబ్స్ బంద్ కదా , సరే నడుచుకుంటూనే వెళతాను కానీ నీ బైక్ ఎక్కను .
యమున అక్కయ్య : క్యాబ్స్ బంద్ అని ఎవరు చెప్పారు చెల్లీ ? - చాలామంది బంధువులు వాటిలోనే కదా వచ్చింది .
ష్ ష్ ష్ యమునా అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : రేయ్ నిన్నూ ...... , వీడి గురించి తెలిసికూడా వీడి మాటలు నమ్మడం నా తప్పు .
ఉదయం వచ్చేటప్పుడే ఎన్ని తిరిగాయి చూడలేదా ? .
యష్ణ అక్కయ్య : నీ చెడు ఆలోచనల అల్లరిలో ఆ సంగతే గుర్తులేకుండా చేసేసావు , నిన్నూ ......
యమున అక్కయ్య : అయినా నా చెల్లి క్యాబ్ లో వెళ్లడం ఏమిటి ? నా కారులో వెళ్లు చెల్లీ ..... తమ్ముడూ డ్రైవింగ్ వచ్చా ? .
యష్ణ అక్కయ్యకు వచ్చు .
యష్ణ అక్కయ్య : నీకెలా తెలుసు ? .
ఇదిగో ఇప్పుడు తెలిసిపోలే .....
యష్ణ అక్కయ్య : అక్కయ్యా ..... రోజంతా ఇలానే అల్లరి అల్లరి - ఆటపట్టిస్తాడు .
యమున అక్కయ్య : అదృష్టవంతురాలివి చెల్లీ ..... , బామ్మా ..... తోడుగా వెళ్లు .
బామ్మగారు : సంతోషంగా బంగారూ .....
బామ్మగారూ ..... మీ మోకాలి నొప్పి ? .
బామ్మగారు : అప్పుడే ఎగిరిపోయింది , నువ్వు వద్దు అంటే ఆగిపోతాను .
నో నో నో మీకు ఇబ్బంది అని అంతే , మీరు రావడం కంటే సంతోషమా ? .
యష్ణ అక్కయ్య : పదక్కయ్యా .....
యమున అక్కయ్య : నేను లోపలికి - మీరు షాపింగ్ కు ......
యష్ణ అక్కయ్య : మా కాదు కాదు నా అక్కయ్యను గదిలో పడుకోబెట్టి వెళతాము .
టచ్ చేసింది కదా యమున అక్కయ్యా ? .
యమున అక్కయ్య : అవును అంటూ యష్ణ అక్కయ్యను కౌగిలించుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
యష్ణ అక్కయ్య : సో స్వీట్ , నువ్విక్కడే ఉండొచ్చు , నేనేమీ బిల్డింగ్ పైనుండి దూకి అటునుండి ఆటే షాపింగ్ కు వెళ్లను .
జోక్ ఆఫ్ ద ఇయర్ సూపర్ జోక్ అంటూ నవ్వుకున్నాము .
యమున అక్కయ్య కూడా నవ్వడంతో , పో అక్కయ్యా ..... నువ్వూ వాడికే సపోర్ట్.
యమున అక్కయ్య : లేదు లేదులే చెల్లీ ..... నిజంగా అల్లరి పిల్లాడే , నీ కోపం కూడా చాలా ఇష్టం అనుకుంటాను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు .
యష్ణ అక్కయ్య : అవును ..... , ఎవరికి నో నో నో .....
యమున అక్కయ్య : Ok ok , తమ్ముడూ .... రా .
కొడుతుంది అక్కయ్యా ......
నవ్వులు ఆగడంలేదు .
అక్కయ్యల వెనుకే లోపలికి - లిఫ్ట్ లో తన గదికి వెళ్ళాము , యమున అక్కయ్య అమ్మ కూడా వచ్చారు .
యమున అక్కయ్య : చెల్లీ కారు తాళాలు , హ్యాపీగా వెళ్ళిరండి .
యష్ణ అక్కయ్య : జాగ్రత్త అనికదా చెప్పేది .
యమున అక్కయ్య : తమ్ముడు తోడుగా ఉంటే ఆ ఆలోచన అన్నదే ఉండదు కదా ......
యష్ణ అక్కయ్య : అందరూ వీడికే ఫ్లాట్ అయిపోతారు , సరే అక్కయ్యా ..... మీరు హాయిగా పడుకోండి ,వెళ్ళొస్తాము .
లిఫ్ట్ లోకి చేరగానే తిట్లు మొదలయ్యాయి , బయటే ఉండమన్నాను కదా , తోకలా వచ్చేయ్యాలా ? .
తోక అంటే వెనుకే ఉంటుంది కదక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : ఏమన్నా కోపం రాదన్నమాట , ఇన్ని మాటలు ఎవరూ పడరు , సొంత తమ్ముడికైనా కోపం వచ్చేసి వెళ్ళిపోతాడు .
ఇంత ముద్దుగా పిలిస్తే ఏ తమ్ముడికి కోపం రానే రాదు , అక్కాతమ్ముళ్ల మధ్యన ఇవన్నీ మామూలే ......
యష్ణ అక్కయ్య : ముద్దుగా ఎప్పుడు పిలిచాను ? .
నా మనసుతో విను అక్కయ్యా ..... ఆహా ఎంత మాధుర్యం .
యష్ణ అక్కయ్య : ఇది మామూలేలే అంటూ కోపం .
బయటకువచ్చాము .
యష్ణ అక్కయ్య కారు అన్లాక్ చేయగానే బామ్మకోసం వెనుక డోర్ తెరిచాను .
యష్ణ అక్కయ్య : నో నో నో ..... , నువ్వు వెనుక - బామ్మ ముందు , రండి బామ్మా అంటూ కూర్చోబెట్టి , వెనుక కూర్చో అంటూ కోపంతో సైగచేసింది .
Ok అంటూ కూర్చున్నాను .
యష్ణ అక్కయ్యకు ఫోన్ వచ్చినట్లు మాట్లాడి డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చుంది .
అక్కయ్యా ఎవరు ? .
యష్ణ అక్కయ్య : ఎవరైతే ఏంటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు .
ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా , అర్థం చేసుకోండి ఎవరు ? , అమ్మ అయితే చెప్పకండి , ప్లీజ్ ప్లీజ్ ......
బామ్మగారు : చెప్పు తల్లీ ......
యష్ణ అక్కయ్య : మీరు అడిగారు కాబట్టి చెబుతాను , అత్తయ్య .
రాక్షసి ..... ఎక్కడ ఉన్నారు ? - ఎక్కడికైనా వెళుతున్నారా ? అని అడిగే ఉంటుందే .
యష్ణ అక్కయ్య : సరిగ్గా అవే అడిగింది .
చెప్పేసావా ? .
యష్ణ అక్కయ్య : చెప్పాలికదా .....
షాపింగ్ వెళుతున్నాము అని చెప్పేశావా అక్కయ్యా , నిన్నూ నిన్నూ అంటూ కోపంతో కొట్టబోయి ఆగిపోయాను .
యష్ణ అక్కయ్య : కొడతావా ? .
ఎంత ప్రమాదమో తెలుస్తోందా మీకు - చెబితే నమ్మవు - చాలా జాగ్రత్తగా ఉండాలి , నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లనని మాటివ్వు , ఇవ్వు అక్కయ్యా ప్లీజ్ ప్లీజ్ .....
యష్ణ అక్కయ్య : బాత్రూం వచ్చినా వెళ్లకూడదా ? .
తోడుగా నేనూ వస్తాను .
యష్ణ అక్కయ్య : ఏంటీ ..... ? .
అంతే వస్తాను , ఏమి ప్లాన్ చేస్తున్నారోనని నేను భయపడుతుంటే ..... ,బాత్రూం వెళుతుందట .
బామ్మగారు : నిజం తల్లీ ..... , రాక్షసులు వాళ్ళు , ఆగిపోదామా ? .
యష్ణ అక్కయ్య : గిఫ్ట్ అత్యవసరం బామ్మా , అయినా ఎలాంటి ఆపద వచ్చినా రక్షించే వీరాధివీరుడు ఉన్నాడుకదా .
అక్కయ్యా ..... ఆటలు వద్దు ప్లీజ్ , దయచేసి వదిలి ఎక్కడికీ వెళ్లకు .
యష్ణ అక్కయ్య : సరే , పోనివ్వనా ? .
ఒక్క క్షణం వదిలి కారులో కూర్చున్నాను , రాక్షసి అవకాశం తీసేసుకుంది , అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి , పోనివ్వండి కానీ ఫాస్ట్ గా వెళ్ళకండి నాకు భయం .
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ వెనక్కుతిరిగి తొడపై గిల్లేసింది .
స్స్స్ అంటూ ఎగిరిపడ్డాను .
యష్ణ అక్కయ్య : నవ్వుకుంటూ పోనిచ్చింది .
లవ్లీ స్మైల్ ......
బామ్మగారు : తమ్ముడిపై కోప్పడడం కంటే ఇలా శిక్షించి నవ్వు తల్లీ , నీ తమ్ముడూ ఆనందిస్తాడు కదా .....
యష్ణ అక్కయ్య : భయం భయం అంటూ ఎంత బ్యాడ్ గా ప్రవర్తించాడో చెబితే మీరూ కోప్పడతారు బామ్మా అంటూ పోనిచ్చింది .
బామ్మగారు : అంత ప్రేమ అన్నమాట .
యష్ణ అక్కయ్య : సరిపోయింది .
నవ్వుకున్నాను .
మబ్బులు కమ్ముకోవడం చూసి బామ్మా ..... వర్షం వస్తే డెకరేషన్ ఏమవుతుందో ? .
బామ్మగారు : వర్షం పడుతుంది ఖచ్చితంగా , ఎంత వర్షం పడినా చినుకు రాలకుండా ఏర్పాట్లు చేయిస్తున్నారు కొడుకు - అల్లుడు , కంగారుపడాల్సిన అవసరమేలేదు .
సూపర్ బామ్మగారూ ......
నిమిషం నిమిషానికి అటూ ఇటూ విండోస్ లో చూస్తుండటం చూసి , అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు , అనవసరంగా ఎక్కువ ఊహించుకుని భయపడుతున్నావు , బామ్మా .... వైజాగ్ కు కొత్త మాంచి పట్టుచీరలు దొరికే మాల్ కు తీసుకెళ్లండి .
బామ్మగారు : నేనూ వైజాగ్ లో ఉండను తల్లీ , మన గ్రామంలో ఉంటాము .
నన్ను అడుగు అక్కయ్యా ..... వైజాగ్ మొత్తం తెలుసు .
యష్ణ అక్కయ్య : అవసరం లేదు , గూగుల్ చేసి GPS లో కొడితే ఇలా ఇదిగో రూట్ అంటూ 20 నిమిషాలలో చేరుకున్నాము .