07-06-2024, 03:33 PM
(This post was last modified: 07-06-2024, 03:33 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
సార్ ఈరోజు నా వాటా లేదా అని అడుగుతోంది నర్స్..
వద్దులే రేపటికి కొంచెం స్టాక్ కావలి అన్న.. సరే అని మొహం మాడ్చుకుని లైట్స్ ఆఫ్ చేస్తోంది.
నేను కార్ కీస్ తీసుకుని సెల్లార్ కి వచ్చా.. రోజూ మీద లేట్ అయ్యింది.. నా కార్ కి అడ్డంగా ఎదో కార్ పార్క్ చేసినట్టు ఉంది..
ఈ సెక్యూరిటీ గాడు ఎం పీకుతున్నాడు.. ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ కార్ పార్క్ చేసి పోతుంటే..
రెండు సార్లు అరిచినా ఎవరూ పలకలేదు.. చిరాకు వచ్చి మెయిన్ గేట్ దగ్గరకి వెళ్లి చూస్తే వాడు రీల్స్ చూసుకుంటున్నాడు..
ఈరోజుల్లో ఎవడికి జాబ్ అంటే భయం జీతాలిచ్చేవాడంటే గౌరవం లేవు.. నీ దగ్గర కాకపోతే ఇంకోడి దగ్గర అన్నట్టు ఉన్నారు..
ఐన మన కోపం ఆగదు గా... రేయ్ కార్లు అడ్డంగా పార్క్ చేస్తుంటే ఎం పీకుతున్నావ్ రా అంటూ తిట్లు అందుకున్న...
ఎక్కడ సాబ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు..
చూస్తే అది వెనక పార్క్ చేసి ఉంది.. నేను ముందు నుంచి మామూలుగానే కార్ బయటకు తియ్యొచ్చు.. ఇందాక ఎందుకు కన్ఫ్యుస్ అయ్యానో అర్ధం కాలేదు..
వాడు నాకేసి సారీ చెప్తానేమో అన్నట్టు చూస్తున్నాడు.. బొక్కేమ్ కాదా..
కార్ ఎక్కి..స్టార్ట్ చేస్తుంటే అవ్వదే.. 10 నిముషాలు 20 నిముషాలు..
ప్రాబ్లెమ్ ఏంటో అర్ధం కావట్లేదు..
క్యాబ్ బుక్ చేశా.. 7 మినిట్స్ లో వస్తుంది..
బయటకొచ్చి సిగరెట్ వెలిగించా.. ఇంకా భోజనం కూడా చెయ్యలేదు.. టైం ఎంత అయ్యింది అని చూసుకుంటే క్యాబ్ వాడు కూడా క్యాన్సిల్ కొట్టాడు..
ప్రతీ వాడికి బలుపే.. ఇల్లు దగ్గరే.. 2 km .. సరే సరదాగా వాక్ చేస్తూ పోదాం అని నడవడం మొదలు పెట్టా..
కరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కుతుంటే.. 120 స్పీడ్ లో బైక్ వాడు వచ్చి గుద్దాడు..
మూడు రోజుల తర్వాత మెలకువ వస్తే సిస్టర్ చెప్పింది రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అని..
మా అమ్మ వాళ్ళు బైట వెయిట్ చేస్తున్నారు.. పెళ్లి కావాల్సిన పిల్లాడికి ఈ ఖర్మ ఏంట్రా బాబు అంటూ ఏడుపులు వినపడుతున్నాయి
మినిమం త్రీ మంత్స్ బెడ్ రెస్ట్.. ఇంకో 2 రోజులకి డిశ్చార్జ్ చేసారు..
ఇంటికొచ్చి వారం అయ్యింది..
ఈలోపు నా నర్స్ వేరే చోట జాయిన్ అయిపొయింది.. విశ్వాసం లేదు ఎవరికీ..
ఓ పక్క అక్క ఇంటికి డెలివరీ కి వచ్చింది.. మా అమ్మ అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా అని సతమతం అవుతుంటే
నువ్వు అక్కడే ఉండు అన్నా...లేకపోతె గంటకోసారి పెళ్లి పెళ్ళాం అంటూ ఎవడు భరిస్తాడు నస..
మరి ఎలా చేసుకుంటావ్ రా పనులు అవీ ను..
నాకేంటి ఎన్ని హాస్పిటల్స్ లేవు ఎంత మంది స్టాఫ్ లేరు.. చిటికేస్తే వస్తారు జనం అన్నా..
ఇక నా పనులు చూసుకోవడానికి నర్స్ కోసం కొంచెం అందమైన అమ్మయి ఐతే బెటర్ కదా.. ఫాస్ట్ గా రికవర్ అవుతా.. ధీరజ్ గాడి హాస్పిటల్ లో స్టాఫ్ బావుంటారు.. కాల్ చేశా..
హా మాము చెప్పరా.. అన్నాడు..
ఏంటి డార్లింగ్ ఎలా ఉన్నావ్.. మనము కష్టాల్లో ఉన్నాం అని చెప్తే ఫీల్ అవుతాడని సరదాగా పలకరించా..
ఎం చెప్పమంటావా రా 10 డేస్ బ్యాక్ ఇంటికి వస్తుంటే ఆక్సిడెంట్ అయ్యింది.. సీట్ బెల్ట్ పెట్టుకున్న కాబట్టి బ్రతికిపోయా..
నాకేం అర్ధం కాలేదు.. ఇద్దరికీ ఒకే రోజు ఒకే టైం కి ఆక్సిడెంట్ అవ్వడమేంటి..
రేయ్ ఎం చెప్తున్నావ్ రా.. నాకు కూడా అదేరోజు ఆక్సిడెంట్ అయ్యింది..
అదేంట్రా.. నీకు ఎలా..
సరదాగా ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నారా.. లాస్ట్ ఇయర్ మన వికారాబాద్ ట్రిప్ పిక్స్ మెమోరీస్ వస్తుంటే.. అవి చూసుకుంటూ నడుస్తున్న.. ఎవడో వచ్చి గుద్దేసాడు..
మాము వికారాబాద్ అంటే గుర్తొచ్చింది.. కరెక్ట్ గా మనం ఆక్సిడెంట్ చేసి 1 ఇయర్ అయ్యిందిరా..
రేయ్ ఆ విషయం మర్చిపొమ్మని 100 సార్లు చెప్పా నీకు..
మరి కరెక్ట్ గా 1 ఇయర్ తర్వాత అదే డేట్ కి మనకి ఆక్సిడెంట్ అవ్వడమేంట్రా..
అదే ముర్ఫి'స్ లా.. నువ్వు దేని గురించి భయపడితే అదే జరుగుతుంది.. ఆ సంగతి అక్కడ వదిలేయ్ అంతే..
సర్లే ప్రాణాలతో బయటపడ్డాం అదే చాలు..
ఇంతకీ తరుణ్ గాడు ఎలా ఉన్నాడు..
ఏమోరా ట్రై చేశా కానీ లిఫ్ట్ చెయ్యలేదు..
సరే కానీ నాకో నర్స్ కావాలిరా.. అన్ని పనులు చూసుకోవడానికి..
అన్ని అంటే అన్నీనా..
చూద్దాం.. ఈ పరిస్థితుల్లో మనం చేసేదేం లేదు.. తాను చేస్తే ఓకే..
సరే హాస్పిటల్ లో మాట్లాడి మంచి పిల్ల ని పంపిస్తాలే.. సరే అని ఫోన్ పెట్టేసా..
నిజం గా లాస్ట్ ఇయర్ ఆక్సిడెంట్ కి ఇప్పటి దానికి ఏమైనా సంబంధం ఉందా..
ఆహ్ తొక్కలే.. అని ఫోన్ చూసుకుంటే.. అన్నోన్ నెంబర్ నుంచి కాల్..
సర్, ధీరజ్ సర్ రేపటి నుంచి మీ దగ్గర డ్యూటీ చెయ్యమన్నారు..
ఓకే.. నీ పేరేంటి.. దివ్య సర్..
సరే దివ్య రేపు ఏ టైం కి వస్తావ్..
మార్నింగ్ 7 కి వస్తా సర్ అంది... సరే అని ఫోన్ కట్ చేశా..
అమ్మకి విషయం చెప్పి రేపు నైట్ బస్సు కె రిజర్వేషన్ చేయించేసా..
మళ్ళీ ధీరజ్ గాడి మాటలు చెవిలో తిరుగుతున్నాయి..
తరుణ్ గాడికి కాల్ చేసి చూసా.. నో రెస్పాన్స్..
ఎప్పటికో పడుకున్నా..
హాల్ లో మాటలతో మెలకువ వచ్చింది.. దివ్య అనుకుంటా..
మా అమ్మ ఇంటర్వ్యూ చేస్తోంది.. పెళ్లి చూపుల్లో కూడా ఇన్ని క్వస్చేన్స్ అడగరు..
సాటిస్ఫాయి అయ్యాక టిఫిన్ చెయ్యమని పురమాయించింది..
అబ్బా మొహం చూద్దాం అనుకుంటే మా అమ్మ ఒకత్తి..
ఐన తాను నర్స్ అనుకుంటోందా వంట మనిషి అనుకుంటోందా..
ఇంకో అరగంటకి లోపలికి వచ్చింది.. టిఫిన్ ప్లేట్ తో..
పింక్ చుడిదార్ లో.. చున్నీ భుజం మీంచి నడుము దగ్గరకి క్రాస్ గా ముడి వేసింది..
చెవులకు బుట్టలు, నుదిటిన బొట్టు, పొడుగు జడ.. ఎదో ఆర్ట్ ఫిలిం హీరోయిన్ లా ఉంది..