29-12-2024, 11:17 AM
అమ్మగారూ ...... పూజ ప్రారంభించే సమయం అయ్యిందని గురువుగారు పిలుస్తున్నారు .
బామ్మగారు : తల్లీ యమునా ......
యమున అక్కయ్య : రెడీ బామ్మా అంటూ ఒకచేతితో యష్ణ అక్కయ్య చేతిని మరొకచేతితో నాచేతిని అందుకున్నారు .
ఇలానే పూజకు తీసుకెళ్లిపోతావా తల్లీ .... అంటూ బామ్మగారు - అంటీలు .
యమున అక్కయ్య : నాకు తెలియదా బామ్మా ..... , గురువుగారి నుండి అనుమతి తీసుకునే వెళతాను .
బామ్మగారు : గురువుగారికి నేను విన్నవిస్తానులే కానీ నువ్వు ముందు తీసుకెళ్లు .....
యమున అక్కయ్య : లవ్ యు బామ్మా ..... , చెల్లీ - తమ్ముడూ త్వరగా రండి లేకపోతే గురువుగారు ఆగ్రహిస్తారు అంటూ లోపలికి - లిఫ్టులో పైకి తీసుకెళ్లారు .
యష్ణ అక్కయ్య : గురువుగారు అని పిలుస్తున్నారు ? .
యమున అక్కయ్య : బామ్మ - తాతయ్యలప్పటి నుండీ మా ఇంటి గురువుగారు , వారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది - చాలా గొప్పవారు - పీఠాధిపతి కూడా - ఎంత బిజీగా ఉన్నా మన ఇంటి పూజలకు మాత్రం రాకుండా ఉండరు - ఏది జరిపించినా వారి చేతుల మీదుగానే ...... , ఏంటి చెల్లీ అలా అడుగుతున్నావు - నీకేమైనా చెప్పారా ? .
యష్ణ అక్కయ్య : అవును ..... లేదు లేదు .
యమున అక్కయ్య : సెకండ్ ఫ్లోర్లో ఉండే మన గది అంటూ లోపలికి తీసుకెళ్లింది .
సూపర్ గా ఉంది యమునా అక్కయ్యా ...... , అదేంటి రెండు మాస్టర్ బెడ్స్ విడివిడిగా ..... , రాత్రెమైనా బావగారితో డిష్యుమ్ డిష్యుమ్ .....
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ అంటూ గిల్లేసింది .
స్స్స్ .....
యమున అక్కయ్య : అలాంటిదేమీ లేదు తమ్ముడూ అంటూ నవ్వులు , మీ బావగారికి నేనంటే ప్రాణం - సొంత మావయ్యనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను , ఈ బెడ్ నేను పడుకోవడానికి - ఆ బెడ్ బామ్మ పడుకోవడానికి .....
అర్థమైంది అర్థమైంది బామ్మగారు అంటే అంత ఇష్టం ......
యమున అక్కయ్య : అవును తమ్ముడూ ...... , తమ్ముడూ ..... బామ్మ బెడ్ పై ఉన్న డ్రెస్సెస్ అన్నీ నిన్న నీకోసం షాపింగ్ చేసినవి , ఫ్రెష్ అయ్యి నీకిష్టమైనది వేసుకో .....
1 2 3 ..... 6 7 .... 7 డ్రెస్సెస్ ? , అక్కయ్యా .....
యమున అక్కయ్య : ఇంద్రధనుస్సు లో 7 రంగుల్లా 7 డ్రెస్సెస్ ..... , వద్దు అన్నావో కోపం వచ్చేది నాకు కాదు ఈ బుజ్జాయికి .....
అమ్మో అయితే ok ......
యమున అక్కయ్య : చెల్లీ ..... తమ్ముడిలానే ఇంద్రధనుస్సు రంగుల్లా 7 పట్టుచీరలు నీకోసం .
అంటే మళ్లీ మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నమాట .....
యష్ణ అక్కయ్య : నెవర్ , ఉదయం ఎలాగో కనిపెట్టి వేసుకున్నట్లున్నావు ఇప్పుడైతే అలా కుదరదు .
ఛాలెంజ్ అక్కయ్యా ..... , ఇదిగో మొత్తం డ్రెస్సెస్ తీసుకుని కిందకువెళ్లి ఎక్కడో ఒకచోట వేసుకుంటాను .
యమున అక్కయ్య : తమ్ముడూ ప్రక్కగది ఖాలేనీ .....
వద్దు వద్దు యమున అక్కయ్యా ..... , విన్నావుగా మోసం చేసి వేసుకొచ్చావు అంది , చూద్దాం ..... మోసమో - పైవాడి నిర్ణయమో ......
యమున అక్కయ్య : నవ్వుకుని , అయితే కింద ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ రూమ్ ఖాళీగా ఉంటుంది అక్కడికివెళ్లి ఫ్రెష్ అయ్యి వేసుకో .....
Ok , యష్ణ అక్కయ్యా ఛాలెంజ్ accept చేశావా ? .
యష్ణ అక్కయ్య : డన్ .....
యమున అక్కయ్య : గెలిస్తే ఏంటి మరి అంటూ నావైపు చిలిపి సైగ చేశారు .
అవునవును డన్ అనడం కాదు గెలిస్తే ఏంటి ? .
యష్ణ అక్కయ్య : నీకోరికలన్నీ బ్యాడ్ గానే ఉంటాయని తెలుసు ముద్దేకదా ok ....
యాహూ యాహూ ..... , నా తొలి కోరిక అయితే అది కాదులే , తమ్ముడని గుర్తించాలి - అటుపై ముద్దూ ఇవ్వాలి .
యమున అక్కయ్య : గుడ్ & బ్యాడ్ బాయ్ అన్నమాట అంటూ నవ్వులు ..... , చెల్లీ ok నా ? .
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ..... సరే , మరి ఓడిపోతే నా వెంటపడటం మానెయ్యాలి .
నాతోపాటు యమున అక్కయ్య కూడా నో నో నో ఛాలెంజ్ క్యాన్సిల్ ఛాలెంజ్ క్యాన్సిల్ అంటూ నావైపుకు చేరింది - Sorry తమ్ముడూ .....
యష్ణ అక్కయ్య : ఛాలెంజ్ నిర్ణయమైపోయింది , ప్లీజ్ ప్లీజ్ గాడ్ ..... ఈ ఒక్కసారీ గెలిపించండి - వీడిని శాశ్వతంగా వదిలించుకోవచ్చు .
యమున అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ......
అక్కయ్యా బాధపెట్టానా అంటూ యష్ణ అక్కయ్య వచ్చి కౌగిలించుకుంది .
నో నో నో యమున అక్కయ్యా ..... మీరేమీ బాధపడకండి , ఇలాంటి వాటిని దేవుళ్ళు కూడా ఎంకరేజ్ చెయ్యరు , గెలుపు మనందరిదీ - యష్ణ అక్కయ్య ఇప్పుడు కోప్పడినా తరువాత సెలెబ్రేట్ చేసుకుంటుంది , దేవీ .... ఇక భారం నీదే , అక్కయ్యలూ ..... ALL THE BEST చెప్పండి .
యమున అక్కయ్య : ALL THE BEST తమ్ముడూ .....
ఊ .....
యష్ణ అక్కయ్య : all the best ఎలాగో గెలిచేది నేనే , అమ్మా దుర్గమ్మా ..... యమున అక్కయ్య బాధపడకుండా మీరే చూసుకోవాలి .
థాంక్యూ అక్కయ్యలూ ..... , ఇద్దరు అక్కయ్యలు విష్ చేశారు ఇక విజయం మనదే , నీక్కూడా ALL THE BEST యష్ణ అక్కయ్యా - ప్లీజ్ ప్లీజ్ మ్యాచింగ్ అయ్యేలా వేసుకోండి .
యష్ణ అక్కయ్య : out .... get out అంటూ బయటకు తోసేసి లాక్ చేసేసుకుంది .
అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూ నాక్ చేసాను .
డోర్ తెరవకుండానే ఏంటి అని అడిగింది యష్ణ అక్కయ్య .....
యమునా అక్కయ్యా ..... యష్ణ అక్కయ్య టిఫిన్ తినలేదు - మీతో కలిసి ఇక్కడే తినాలని ఆశపడింది .
డోర్ తెరుచుకుంది , తమ్ముడూ నువ్వు ? అంటూ యమన అక్కయ్య .
యష్ణ అక్కయ్య : అమ్మ వాడికి మాత్రమే వండింది , ఫుల్ గా తినే ఉంటాడు .
సో టేస్టీ .....
యమున అక్కయ్య : తిన్నారో లేదో అని పట్టించుకోని అక్కయ్యను ......
యష్ణ అక్కయ్య : మమ్మల్ని చూసిన సంతోషంలో ఉండిపోయావు మాకు తెలియదా అక్కయ్యా ......
యమున అక్కయ్య : లవ్ యు చెల్లీ .... , అంతే అప్పటికప్పుడు తెప్పించారు .
యష్ణ అక్కయ్య : హ్యాపీ కదా ఇక వెళ్లొచ్చు .
Ok అనడం ఆలస్యం ధడేల్ మంటూ డోర్ వేసేసుకుంది .
అక్కయ్య తింటోంది అదిచాలు , 7 డ్రెస్సెస్ తోపాటు పరుగున డౌన్ ఫ్లోర్లో ఉన్న పూజ గదిలోకివెళ్ళాను , గురువుగారు - బామ్మగారు - అంటీలతోపాటు బంధువులతో నిండిపోయి ఉంది , గురువుగారూ ..... క్షమించండి - దేవుళ్లకు ఒక ప్రార్థన చేసుకోవాలి - ఏడు రంగుల్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనుమతిస్తారా ? .
గురువుగారు : మహేష్ కానివ్వు - కోరిన కోర్కెలు తీర్చే వరలక్ష్మి అమ్మకు విన్నవించుకో తీరిపోతుంది .
సంతోషం గురువుగారూ ..... అంటూ అమ్మవారి ముందు మోకాళ్లపై చేరి 7 డ్రెస్సులూ ఉంచి భక్తితో ప్రార్థించి కళ్ళు మూసుకునే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను .
సృష్టికి జీవం అయిన ప్రకృతి రంగు - ఆకుపచ్చ డ్రెస్ అంటూ గురువుగారితోపాటు అందరూ సంతోషంగా గుసగుసలాడుకుంటున్నారు - అందరి పెదాలపై సంతోషం చూసి , అమ్మా ధన్యుణ్ణి అంటూ మొక్కుకుని ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కిందకువచ్చి పూజ గదిలోకివెళ్లి మొక్కుకుని బయటకు వచ్చి ఎదురుచూస్తున్నాను - పదేపదే లిఫ్ట్ వైపుకు చూస్తున్నాను .
బామ్మగారు బయటకువచ్చి చూసి , మనవడా ఎందుకీ కంగారు అంటూ నుదుటిపై పట్టిన చెమటను తుడిచింది , నీ మొక్కు ఏమిటో తెలియదు కానీ ఖచ్చితంగా తీరుతుంది .
థాంక్యూ బామ్మగారూ ......
బామ్మగారు : ఓహో అక్కయ్య కోసం చూస్తున్నావా ? - వాళ్ళు డ్రెస్ మార్చుకోవడం అంటే మామూలు విషయం కాదు సమయం పడుతుంది - అక్కయ్యను చూడకుండా ఉండలేవన్నమాట ..... , కాల్ చెయ్యనా ? .
వద్దు వద్దు బామ్మగారూ ...... , చాలా కంగారువేస్తోంది అంటూ మళ్లీ పూజగదిలోకివెళ్లి మొక్కుకున్నాను .
వాట్సాప్ మెసేజ్ సౌండ్ ...... , మోకాళ్లపై కూర్చునే మొబైల్ తీసి చూసాను - " సర్ప్రైజ్ అన్నయ్యా అంటూ ఒకే పిక్ లో బుజ్జిచెల్లి - తేజస్వి అక్కయ్య - బామ్మ - మేడమ్ గారు , బుజ్జిచెల్లి హైద్రాబాద్ లో - బిగ్గెస్ట్ సర్ప్రైజ్ బుజ్జిచెల్లీ ..... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ సంతోషం ఆగడం లేదు , అమ్మా వరలక్ష్మీ ..... ఒక కోరిక కోరితే అంతకుమించి సంతోషాన్నిచ్చేలా అనుగ్రహించారు అంటూ సంతోషంతో మొక్కుకుంటున్నాను .
అంతటి సంతోషాన్నిచ్చే కోరికనే తీర్చారు అంటే నువ్వు కోరిన కోరిక కూడా తీరిపోతుంది మహేష్ అంటూ గురువుగారు .
గురువుగారు అలా అన్నారో లేదో ...... మనవడా అక్కయ్యలు వచ్చేస్తున్నారు .
అంతే మళ్లీ కంగారు , అమ్మవారికి మొక్కుకుని భయపడుతూనే బయటకువచ్చాను .
యష్ణ అక్కయ్య : అయ్యో .....
యాహూ యాహూ ..... గురువుగారూ మీరన్నట్లుగానే జరిగింది , అమ్మవారు ఏకంగా రెండు సంతోషాలను ఇచ్చారు , yes yes ..... , ఆకుపచ్చ పట్టుచీరలో మాత్రమే కాదు యమున అక్కయ్యలా నిలువెత్తు నగలతో దివినుండి దిగివచ్చిన దేవకన్యలా కోపంతో రావడం చూసి కళ్ళల్లో బాస్పాలు ...... , యమునా అక్కయ్యా నగలు నగలు ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ .
బామ్మగారు : ఆ రాక్షసి ఒక్క నగ కూడా పెట్టుకోనివ్వలేదు కదూ , మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా ? ఏంటి , అలాంటి దుర్భుద్ధి కలవాళ్లను ఎంతమందిని చూస్తే ఈ వయసుకు వచ్చాను , యష్ణ తల్లీ .... ఇప్పుడు నిండుగా అందంగా ఉన్నావు - మా దిష్టి ముఖ్యంగా నీ తమ్ముడి దిష్టి నే తగిలేలా ఉంది .
బామ్మగారూ ......
యష్ణ అక్కయ్య : అధిమాత్రం నిజం , తప్పుకో లోపలికివెళ్లాలి , రా అక్కయ్యా .....
యమున అక్కయ్యా .....
యమున అక్కయ్య : ఉంచాను దిష్టి చుక్క ఉంచానులే తమ్ముడూ ......
అదీ .... మరి ..... అదీ ..... మ్యాచింగ్ మ్యాచింగ్ కదా గెలిచాను ము ము .....
యష్ణ అక్కయ్య : స్టాప్ స్టాప్ ..... పూజ జరగబోతుంటే ఏంటా మాటలు , ష్ ష్ ష్ .....
యమునా అక్కయ్యా ......
యమున అక్కయ్య : అంపైర్ లా ఇద్దరి మధ్యన నేనున్నానుకదా .
Ok .....
యష్ణ అక్కయ్య : చూసింది చాలు , ఇంతసేపు చూస్తావు ? .
జీవితాంతం ......
యమున అక్కయ్య : అయినా సరిపోయేలా లేదు తమ్ముడికి అంటూ సంతోషపు నవ్వులు ..... , శ్రీవారి దర్శనం ఇప్పటికి అన్నమాట - తమ్ముడు మహేష్ చెల్లి యష్ణ , ఎక్కడికి వెళ్లిపోయారు .
బావగారు : మహేష్ ..... నిన్నటి నుండీ నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ కౌగిలించుకొన్నారు , గురువుగారు గుడికి వెళ్ళిరమ్మన్నారు కదా .....
యమున అక్కయ్య : మరిచేపోయాను , గురువుగారు పిలుస్తున్నారు రండి , ఆగండి ఆగండి నేను ..... నా చెల్లి - తమ్ముళ్లతో వెళతాను మీకేమయినా అభ్యంతరం ఉంటే చెప్పండి .
బావగారు : You are my superior ..... రాణిగారు ఎలా అంటే అలా .....
అందరమూ నవ్వేసాము .
యమున అక్కయ్య : లవ్ యు శ్రీవారూ .... , తమ్ముడూ .....
అక్కయ్యా ..... బావగారితో .
యమున అక్కయ్య : Ok అంటూ చిరునవ్వులు చిందిస్తూ యష్ణ అక్కయ్యతోపాటు వెళ్లి గురువుగారు కూర్చోమన్న చోట కూర్చున్నారు , పర్లేదు అక్కాచెల్లెళ్ల ప్రక్కనే కూర్చోవచ్చు , హీరో గారు ఎక్కడైనా కూర్చోవచ్చు - ఈ పూజలో హీరో గారి ప్రాముఖ్యం అంతగా ఉండదు .
నవ్వులు వెల్లువిరిసాయి .
పూజ మొదలయ్యింది - కొద్దిసేపు భక్తితో కూర్చున్నాను , గురువుగారు .... యమున అక్కయ్యతోపాటు యష్ణ అక్కయ్యతో కూడా పూజ జరిపిస్తుండటం చూసి సంతోషం వేసింది . బావగారూ ..... ఒక ముఖ్యమైన కాల్ చేసుకోవాలి అనిచెప్పి బయటకువచ్చాను .
తేజస్వి అక్కయ్యకు కాల్ చేసాను .
" అన్నయ్యా " అంటూ బుజ్జిచెల్లి , అన్నయ్యా ..... అక్కయ్య డ్యూటీలో ఉంది , బామ్మ - అమ్మతో క్యాంటీన్ లో ఉన్నాము , వీకెండ్ కుదరదని కేరళ టూర్ ఉందని డాడీ చెప్పారు అంతే బుంగమూతి పెట్టేసుకున్నాను , సాయంత్రానికే హైద్రాబాద్ టూర్ .... నిన్నే రావాల్సింది కుదరలేదు వచ్చేసాము , నేనైతే వీకెండ్ కూడా ఇక్కడేఅక్కయ్యతో ఉంటాను , అమ్మ - డాడీ .... కేరళకు వెళతారు .
బిగ్ బిగ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెల్లీ ..... , పూజలో ఉన్నాను అందుకే ఆలస్యం లవ్ యు లవ్ యు .
చెల్లి : అన్నయ్యా ..... ఎంత ముఖ్యమై ఉంటుందో నాకు తెలియదా లవ్ యు టూ ...... , యష్ణ అక్కయ్యతోపాటు వచ్చావా ? .
అవును అంటూ ఎవరింటికి వచ్చామో చెప్పాను , బామ్మను కూడా కలిసావన్నమాట .
చెల్లి : అధిమాత్రం లక్ అన్నయ్యా ..... , మామూలుగా అయితే బామ్మ నిన్నే వచ్చి వెళ్లిపోవాలి కానీ నిన్న దేవాలయాల దర్శనాలతో రాత్రికనగా హైద్రాబాద్ చేరుకున్నారు .
కలవాలని రాసిపెట్టిందన్నమాట .
చెల్లి : అవునన్నయ్యా ..... , ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా ? - నిన్న డబల్ డ్యూటీ చేసినందుకు ఈరోజు అక్కయ్యకు హాఫ్ డే , లంచ్ చేసి అందరమూ బామ్మ బస్సులోనే హైద్రాబాద్ చుట్టేస్తాము , బామ్మ వెళ్లేంతవరకూ బామ్మతోనే , హాస్టల్ వార్డెన్ చాలా మంచివారు - అక్కయ్య ..... అమ్మ అని పిలిచేంతగా , వారి కారులోనే హాస్పిటల్ కు వచ్చాము , నేనంటే చాలా ఇష్టం , ఉదయం నుండీ మమ్మల్ని బాగా చూసుకున్నారు .
సంతోషం చెల్లీ .....
చెల్లి : పూజ మధ్యలో వచ్చినట్లున్నారు , అలా రాకూడదు వెళ్లు వెళ్లు , నేనిక్కడ సండే వరకూ ఉంటానులే .....
లవ్ యూసో మచ్ చెల్లీ ..... , తరువాత కాల్ చేస్తాను అంటూ సంతోషంగా సౌండ్ చెయ్యకుండా పూజ గదిలోకివెళ్లి కూర్చుని , భక్తితో పూజ చేస్తున్న అక్కయ్యలిద్దరినీ చూసి ఆనందిస్తున్నాను .