Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సూరమ్మత్త (అయిపొయింది)
#1
కధ టైటిల్.... సూరమ్మత్త.


70 ల నాటి కధ
సూరమ్మత్త తన కూతురు సౌజన్యని తీసుకొని తిరిగి అదే ఊరుకు వచ్చింది. అందరితో చాలెంజ్ చేసి కూతురుని సినిమా హీరోయిన్ చేస్తా అని డబ్బు తీసుకొని కూతురుని వెంటబెట్టుకొని పట్నం వెళ్ళింది. అక్కడ అన్ని చోట్లా తిరిగి తాను పడుకొని, కూతురుని పడుకోబెట్టి అవకాశాల కోసం అర్రులు జాచింది. కాని ఎవరూ కూడా అవకాశం ఇవ్వలేదు. తల్లికుతుళ్ళు  ఇద్దరినీ మాత్రం దెంగి పంపేవారు. ఇక మోస పోతున్నాం అని అర్ధం అయి వెనక్కి తిరిగి వెళ్ళాలని అనుకుంది.

ఊళ్ళో నిజానికి అన్ని అమ్ముకొని వెళ్ళిపోయారు, అక్కడ ఏమి లేదు కాని ఉన్నది అల్లా ఒక్కటే, అది బాలరాజు. వరసకు సౌజన్యకి బావ. వాడికి సౌజన్య అంటే చాలా ఇష్టం, ఇద్దరూ చెట్ల వెంట పుట్టలెంట తెగ తిరిగారు. తమ పరిస్థితి ఉద్దేశించి ఉత్తరం రాయగానే రమ్మని తానూ చూసుకుంటా అని అన్నాడు.

ఊళ్లోకి రాగానే సౌజన్యని చూసి ఏడ్చినంత పని చేశాడు. ఊళ్ళో అందరూ చెడి పోయిన ఆడది అంటున్నా వినకుండా సౌజన్య మేడలో తాళి కట్టి, ఆలి ని చేసుకున్నాడు. సూరమ్మత్త కూడా వాళ్ళ ఇంట్లోకి మకాం మార్చింది. సౌజన్య మొదట్లో మోసం చేసి వెళ్ళినందుకు ఇబ్బంది పడ్డా... బాలరాజు ప్రేమకు కరిగిపోయి తనను తానూ ఇచ్చేసుకుంది.





అలా ఇంట్లో చిలకాగోరింకల్లా బాలరాజు-సౌజన్యలు కలిసి మెలిసి ఉన్నారు. బాలరాజు కూడా వ్యవసాయం బాగా లాభసాటిగా ఉండడంతో భార్యకి ఇష్టం అని టీవీ కొని తెచ్చాడు.

అది వచ్చింది మొదలు సూరమ్మత్త టీవీ చూస్తూ ఆ హీరోయిన్ ప్లేస్ లో నా కూతురు ఉండాల్సింది ఇక్కడ వంట గదిలో పొయ్యి పనులు చేసుకుంటూ ఉంది. అని బాధ పడి అయినా తల రాత అనుకుంది. ఆ రాత్రి గమనించింది. కూతురు బట్టలు పెద్దవి అవుతున్నాయి. బాలరాజు మొరటు పట్టుకి సౌజన్య కొలతలు మారిపోయాయి పైగా బాగా తిండి దొరకడంతో మందంగా కూడా వచ్చింది.

ఇప్పుడు అయితే సినిమా అవకాశాలు వస్తాయి అని నమ్మి... సౌజన్యని తీసుకొని బాలరాజు ఇంట్లో డబ్బు నగలు కాజేసి... రాత్రికి రాత్రి చెక్కేసింది. సౌజన్యకి బాలరాజుని వదిలి ఉండాలని లేకపోయినా తల్లి నేను చచ్చిపోతా నా మాట వినకపోతే అనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి పడి పోయి తల్లి వెంట నడిచింది.






తిరిగి చెన్నై చేరుకున్నా తల్లికూతుళ్ళకు ఈ సారి అవకాశాలు వచ్చాయి. ఒక సినిమాలో అవకాశం వచ్చింది. సినిమా వచ్చింది పోయింది.... ఆడలేదు... మళ్ళి అవకాశాలు కోసమని చూస్తూ ఉంటే ఎవరూ ఇవ్వలేదు. ఒక పేరు ఉన్న బడాబాబు... నీ కూతురు నాతొ పడుకుంటే పది వేలు ఇస్తా అన్నాడు. సూరమ్మత్త తెలివైనది కాబట్టి పదిహేను వేలుకు మాట్లాడి... కూతురు దగ్గరకు వచ్చి నువ్వు బాలరాజుని మర్చిపోలేక పోతున్నావ్ కదా... అందుకే ఇతడిలో ఒక రోజు బాలరాజుని తలుచుకో.... అని చెప్తుంది. సౌజన్య వద్దన్నా వినకుండా అతనితో పంపుతుంది.

అది మొదలు, సూరమ్మత్తకి చేతి నిండా డబ్బులు వచ్చాయి అలాగే మోస పోయి పోగొట్టుకుంది. తిరిగి కూతురుతో మళ్ళి సంపాదించింది. సౌజన్య బాగా అలసి పోయి... తన తల్లి సూరమ్మత్త చేతిని చుట్టుకొని పడుకుంటే... ఆమె నెట్టేసి... చూడు ఈ రాత్రికి ముగ్గురు బాలరాజులు వస్తారు. చూశావా... ఊరుకు వెళ్తే ఒక్కడే బాలరాజు ఇక్కడ ఒకే సారి ముగ్గురు అంటూ సౌజన్య వద్దు అంటున్నా వినకుండా వచ్చిన వాళ్లతో పంపింది.






సౌజన్య కొద్ది రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యాధి బారిన పడి మంచాన పడింది. సంపాదించిన దానికంటే, ఎక్కువ సొమ్ము.... ఖర్చు అయింది. సూరమ్మత్త మనసు మారి ఊరు వెళ్దాం నిన్ను బాలరాజు దగ్గరకు తీసుకొని వెళ్తాను అంది. సౌజన్య లేదు ఈ మొహం వేసుకొని ఆయనకు నేను కనపడలేను. ఇక్కడే ఉండి ఇలానే చచ్చిపోతాను కాని ఆయన దగ్గరకు వెళ్లలేను. అంటూ ఏడుస్తుంది.

కాని డాక్టర్లు ఇంకా కొన్ని రోజులే బ్రతికేది అని చెప్పడంతో బాలరాజుని చూడాలి అనిపించి, తల్లిని అడిగింది. సూరమ్మత్త... కూతురుని తీసుకొని ఊరుకు మళ్ళి బయలు దేరింది.

కాని బాలరాజు ఇంట్లో అతని భార్యగా పూర్ణ అనే అమ్మాయిని సూరమ్మత్త పిచ్చి తిట్లు తిట్టింది. అలాగే పూర్ణని బయటకు నెట్టింది. సౌజన్య మాత్రం తల్లిని వారిస్తూ ఆమె ఒడిలో ఉన్న బాలరాజు, పూర్ణల బిడ్డని చూసి మురిసి పోయి పేరు అడిగింది. పూర్ణ తను అమ్మాయి పేరు - సౌజన్య అని చెప్పడంతో సౌజన్య ఏడ్చేసి బయటకు వెళ్ళిపోయింది. 

చుట్టూ పక్కలు మరియు అందరూ వచ్చి సూరమ్మత్తని బయటకు ఈడ్చి అరుస్తూ ఉంటే బాలరాజు వచ్చి వాళ్ళను ఆపి సూరమ్మత్తతో గట్టిగా ఇంకో సారి నా ఇంట్లో అడుగు పెట్టొద్దు అని గట్టిగా చెబుతాడు. సూరమ్మత్త బాలరాజుని తిడుతూ శాపనార్ధాలు పెడుతూ వెళ్ళిపోతుంది.






ఇంటికి వచ్చిన బాలరాజు సౌజన్య కూడా వచ్చింది అని, తెలుసుకొని ఆమె కోసం వెతుకుతూ వెళ్లి ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో కలుస్తాడు. ఇంటికి రమ్మని అడుగుతాడు. సూరమ్మత్త అక్కడే ఉండి నా కూతురు నేను లేనిదే ఎక్కడకు వెళ్ళదు. అంటుంది. బాలరాజు సూరమ్మత్తకి డబ్బులు ఇచ్చి ఏమైనా తినిరా పో... అంటే డబ్బు తీసుకొని బయటకు వెళ్తుంది. బాలరాజు సౌజన్యతో మాట్లాడి ఇంటికి వస్తాడు.

ఇంట్లో ఉన్న పూర్ణకి సౌజన్య ఎవరో తెలిసి నా బిడ్డకి నాకు అన్యాయం చేస్తావా అంటూ గొడవ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి గొడవ చేయడంతో సౌజన్యని మళ్ళి కలవను అని మాట ఇస్తాడు.

కాని అదే రోజు సౌజన్య చనిపోవడంతో ఆమె భర్త స్థానంలో అన్ని పనులు చేస్తాడు. సూరమ్మత్త మాత్రం కార్యక్రమం అయ్యే వరకు గొడవ చేస్తూ నా కూతురు శవం కావాలంటే నాకు డబ్బు ఇవ్వాలి అని అడ్డు కుర్చుటుంది. అదంతా చూసిన పూర్ణ, ఇంట్లో నుండి పెద్ద కర్రని పట్టుకొచ్చి సూరమ్మత్తని ఊత కొట్టుడు కొడుతుంది. ఇద్దరినీ విడకొట్టిందే కాక కూతురు శవంతో కూడా బేరం చేస్తావా... అంటూ కొడుతుంది.

భర్త బాలరాజుకి తోడు ఉంటూ అన్ని కార్యక్రమాలకు సాయం చేస్తుంది.





రోజు సౌజన్య సమాధి ముందు బాలరాజు భోజనం పెడితే, సూరమ్మత్త వెళ్లి తింటూ పిచ్చి దానిలా ఊళ్ళో తిరిగుతూ ఉంది. 

కొన్ని సంవత్సరాల క్రితం ఆమెను చూసి మాట్లాడగా ఆమె అన్న మాట నాకు ఇంకా గుర్తుకు ఉంది...

ఇంకా బ్రతికే ఉన్నావా..... మీ అమ్మ అయ్యా కూడా ఇంకా ఉన్నారా.... పొయ్యి ఉంటే భోజనాలు పెట్టేవాడివి... కమ్మగా తినేదాన్ని...

మా బాలరాజు... నా కూతురు చచ్చినందుకు భలే భోజనం పెట్టాడు అంది.

ఇప్పటికి కూడా కూతురు సమాధి మీద కూర్చొని బాలరాజు అక్కడ పెట్టె భోజనం తింటూ ఉంది.






కధ మొత్తం సూరమ్మత్త పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది.

ఈ కధ లో కొన్ని భాగాలు నిజాలు....
[+] 3 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సూరమ్మత్త (అయిపొయింది) - by 3sivaram - 06-06-2024, 10:22 PM



Users browsing this thread: 1 Guest(s)