29-12-2024, 11:16 AM
ఫంక్షన్ పనులు ఇప్పుడే మొదలుపెట్టినట్లున్నారు - ఫంక్షన్ హాల్ కంటే పెద్ద కాంపౌండ్ లోనే సెలెబ్రేషన్స్ ఉంటాయేమో ......
యష్ణ అక్కయ్య కిందకుదిగి స్టాండ్ వెయ్యమంది , నాకింకా కోపం తగ్గడం లేదు అంటూ వీపు విమానం మోగిస్తోంది - వెంట్రుకలను లాగేస్తోంది .
స్స్స్ స్స్స్ .....
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ఎంత కొట్టినా తగ్గడం లేదు పైగా నవ్వొకటి , అంతలా బ్యాడ్ గా ప్రవర్తించావు , నవ్వకు నాకింకా కోపం వస్తుంది .
Ok ok అంటూ నోటిని రెండుచేతులతో మూసుకున్నా నవ్వు ఆగితేనేకదా .....
బాబూ బాబూ మహేష్ - యష్ణ మేడమ్ గారూ ..... ఆపకండి ఆపకండి మీరూ అందరితోపాటు ఇక్కడే ఆపి లోపలికి వెళ్లడం బామ్మగారు చూస్తే మా పని అయిపోతుంది అంటూ సెక్యూరిటీ , ప్లీజ్ ప్లీజ్ నేరుగా లోపలికి మీఇష్టం ఎక్కడ పార్క్ చేసినా Ok , మీకోసమే గంట నుండీ ఎదురుచూస్తున్నాను , బామ్మ గారు - తాతగారు మాత్రమే కాదు ఇంట్లో వాళ్లంతా 5 నిమిషాలకొకసారి బయటకువచ్చి మీకోసం చూసి నిరాశ చెందుతున్నారు .
థాంక్యూ బామ్మా ...... , యష్ణ అక్కయ్యా కూర్చో - కావాలంటే లోపలికి వెళ్ళాక మళ్లీ మొదలుపెట్టవచ్చు .
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ కోపంతో చేతులు విదిల్చి లోపలికి పెద్ద కాంపౌండ్ లోపలికి నడుచుకుంటూ వెళ్లిపోతోంది .
అన్నా ..... ఏమీ అనుకోకుండా లోపల ఉంచెయ్యి అంటూ కీస్ ఇచ్చి పూలు అందుకుని అక్కయ్య వెనుకే తోకలా వెళ్ళాను .
యష్ణ అక్కయ్య : నా వెనుక రాకు .....
నువ్వే కదా అక్కయ్యా కోపం తగ్గలేదు అన్నావు , తగ్గాలంటే నీ ముద్దుల తమ్ముడిని కొట్టాలి - కొట్టాలంటే ప్రక్కనే ఉండాలికదా ......
యష్ణ అక్కయ్య : ముద్దుల తమ్ముడు ఏంటి నేనేమైనా చెప్పానా ? .
నేనే ఫిక్స్ అయిపోయాను , అక్కయ్యకు తమ్ముడు ..... ముద్దుల తమ్ముడు కాకుండా ఉంటాడా నువ్వే చెప్పు .
యష్ణ అక్కయ్య : సొంత అక్కాతమ్ముళ్ళు అయితేనే అలా .....
అంటే సొంత తమ్ముడి కంటే ఎక్కువన్నమాట .....
యష్ణ అక్కయ్య : కాదు .
సొంత తమ్ముడిపై ప్రేమ మాత్రమే చూయించగలం , సొంత తమ్ముడి కంటే ఎక్కువైన తమ్ముడిని మాత్రమే కొడతారు అక్కయ్యలు ......
యష్ణ అక్కయ్య : ఎలా ఒప్పుకున్నా తమ్ముడు అవుతాడు , అయ్యో నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు ఈ ఇడియట్ , వేరే వాళ్ళ ఇంటికి వచ్చాము కాస్త డీసెంట్ గా ఉండు .
బామ్మగారిల్లు - అక్కయ్య సెలెబ్రేషన్ ...... అంతా మనదే అంటూ పూలు అందించాను .
యష్ణ అక్కయ్య : నువ్వు మారవు - నీ అల్లరి ఆగదు అంటూ తోసేసి వెళ్లిపోతోంది .
రేయ్ రేయ్ లాగు లాగు పడిపోతుంది పడిపోతుంది అని వినిపించడంతో చూసి పరుగునవెళ్లి వాళ్ళతోపాటు తాడు పట్టుకుని హెల్ప్ చేసాను .
స్టేజీపై స్టేజి మొత్తం కవర్ చేసేలా తోరణం - ఐదుగురి వల్ల కావడం లేదు , అన్నా అన్నా కాస్త వధులుచేసి లాగుదాము ఎక్కడో అడ్డు తగిలినట్లు ఉంది .
చెప్పినట్లే చేసాము - సులువుగా టాప్ మొత్తం సెట్ అయిపోయింది .
డెకరేషన్ వాళ్ళు : తమ్ముడూ ..... నువ్వు రాకపోయుంటే సాయంత్రం వరకూ ఇక్కడే కుస్తీ పట్టేవాళ్ళమేమో ...... థాంక్యూ .
స్టేజి డెకరేషన్ పేపర్ డ్రాయింగ్ చూసి Woooooow సూపర్ డెకరేషన్ అన్నలూ .....
డెకరేషన్ : పేపర్ మీద కంటే రియల్ గా మరింత సూపర్ గా ఉంటుంది తమ్ముడూ ......
బిల్డింగ్ మరియు కాంపౌండ్ మొత్తం అన్నమాట , ఏంటి అన్నా ..... ఇంత డెకరేషన్ పట్టుకుని నలుగురే వర్క్ చేస్తున్నారు ? .
డెకరేషన్ : బామ్మ మనవడు మహేష్ - మనవరాలట ఎవరో , వారు వచ్చేన్తవరకూ మొదలుపెట్టనేకూడదు అని ఆర్డర్ , బామ్మకు సపోర్టుగా ఇంట్లోవాళ్ళంతా ముఖ్యంగా ఫంక్షన్ చేసుకునే అమ్మాయి , బామ్మకు తెలియకుండా చిన్న చిన్న పనులు మొదలుపెట్టేశాము , పాతిక మందిదాకా మావాళ్ళు బయటే ఉన్నారు .
థాంక్యూ సో మచ్ బామ్మా ..... , ఏదో మాట వరుసకు అన్నారేమో అనుకున్నాను , sorry sorry అన్నలూ ..... చాలా వర్క్ ఉంది నేనూ హెల్ప్ చేస్తాను , మధ్యాహ్నం లోపు పూర్తి చేసేయ్యాలికదా ......
డెకరేషన్ : బామ్మ కోపం తట్టుకోలేము , ఈ వర్క్ కే భయం వేస్తోంది , బామ్మకు ఇష్టమైన వాళ్ళెవరో రానివ్వు ......
వచ్చేసాను - మీ ముందే ఉన్నాను , బామ్మ మనవడు మహేష్ ......
డెకరేషన్ : మహేష్ ..... మహేష్ సర్ మీరేనా ? .
జస్ట్ మహేష్ ..... కమాన్ కమాన్ .
డెకరేషన్ : నీతోనా పని చేయించాము , బామ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ? .
ఆ సంగతి నేను చూసుకుంటాను , పేపర్లో ఎలా ఉందో అలా డెకరేట్ చెయ్యాలి టైం లేదు కదా , పిలవండి పిలవండి అందరినీ , సెక్యురిటి అన్నలూ ..... డెకరేషన్ టీం ను పిలవండి .
వచ్చారు - పనులు మొదలైపోయాయి , నా వంతు సహాయం చేస్తున్నాను .
( కొద్దిసేపటి ముందు నాపై రుసరుసలాడుతూ కోపంతో లోపలికివెళ్లింది యష్ణ అక్కయ్య - ఇంద్రభవనం లాంటి ఇంటిలో బంధువులు హడావిడిగా అటూఇటూ తిరుగుతున్నారు .
ఒక అంటీ ఒకేసారి ఒకచేతిలో పూల బుట్ట మరియు మరొకచేతిలో పళ్ళ పాత్రను పట్టుకుని వెళుతూ పట్టుతప్పబోతుంటే పట్టుకుంది యష్ణ అక్కయ్య ..... , అంటీ జాగ్రత్త ......
అమ్మాయీ ...... ఏదో తగిలినట్లు ఉంది నడవలేను , వీటిని కాస్త ఎదురుగా ఉన్న పూజగదిలోకి తీసుకెళ్లగలవా ? .
యష్ణ అక్కయ్య : సంతోషంగా అంటీ అంటూ చేతిలో ఉన్న ఫ్లవర్స్ ను హాల్లోని టీపాయ్ పై ఉంచి అంటీని సోఫాలో కూర్చోబెట్టి నొప్పివేస్తోందా అని అడిగింది .
నొప్పి ఏమీలేదు , పంతులు గారు అడిగారు తొందరగా తీసుకెళ్లాలి .
యష్ణ అక్కయ్య : అలాగే అంటీ అంటూ రెండుచేతులతో పట్టుకుని పూజగదిలోకి వెళ్ళింది .
పంతులుగారు : పంపించారా ? , పూజకు ముందుగా అవసరమైనవే పూలు - పళ్ళు ఇవ్వు తల్లీ .....
యష్ణ అక్కయ్య : పంతులుగారు చెప్పినచోట ఉంచి పూజలో ఉంచిన దేవతకు మొక్కుకుంది .
పంతులు గారు : తల్లీ ఎక్కడకు వెళుతున్నావు , అందరూ వస్తున్నారు వెళుతున్నారు , పూజకవసరమైనవన్నీ ఇచ్చారు కానీ ఒక్కరూ అందివ్వడం లేదు , దూరం దూరం ఉన్నాయి కదా.
యష్ణ అక్కయ్య : క్షమించండి పంతులుగారూ ...... , నేనిప్పుడే వచ్చాను - ఇక్కడే ఉంటాను - పూజకవసరమైనవన్నీ భక్తితో ఆనందిస్తాను .
పంతులు గారు : సంతోషం తల్లీ .....
అక్కయ్య సహాయంతో పూజ ఏర్పాట్లు పూర్తయిపోయాయి .
పంతులుగారు : అదృష్టమంటే నీదే తల్లీ ..... , పూజకు సిద్ధం చెయ్యడానికి వచ్చినప్పటినుండీ చాలామంది పూజగదిలోకి వచ్చివెళ్లారు .
యష్ణ అక్కయ్య : సంతోషం పంతులుగారూ - అంతా అమ్మవారి అనుగ్రహం .
పంతులుగారు : తల్లీ ..... ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు , నువ్వేమైనా ఆపదలో - కష్టంలో ఉన్నావా తల్లీ ? .
యష్ణ అక్కయ్య : అలాంటిదేమీ లేదు పంతులుగారూ ..... , నేను సంతోషంగా ఉన్నాను , అయినా ఎందుకలా అడిగారు ? .
పంతులుగారు : అంతమందికీ కలగని అదృష్టం నీకే కలిగింది అంటే కారణం లేకపోలేదు , నీద్వారా సేవ చేయించుకుని నీకు తోడుగా నిన్ను కష్టాల నుండి గట్టెక్కించాలనేదే ఆ వరలక్ష్మీ కోరికలా అనిపిస్తోంది , త్వరలోనే నీకున్న కష్టాలన్నీ తలగిపోతాయి .
యష్ణ అక్కయ్య : అంతా అమ్మ అనుగ్రహం ..... , పెళ్ళయ్యి అమ్మకు దూరంగా వచ్చాను అంతకుమించి ఏలోటూ లేదు , అమ్మవారి అనుగ్రహం అమ్మపై ఉండాలి అంతకుమించి ఏ కోరికా లేదు . కిటికీలోనుండి హెల్ప్ చేస్తున్న నా మాటలు వినిపించడంతో ..... వాడే వాడే నాకున్న కష్టమల్లా వాడొక్కడే పంతులుగారూ , రెండు రోజుల ముందు కలిసాడు - అక్కయ్యా అక్కయ్యా అంటూ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు .
పంతులుగారు లేచివచ్చి చూసారు - పని పిల్లాడా ? .
యష్ణ అక్కయ్య : కాదు కాదు పని పిల్లాడు కాదు పంతులుగారూ ...... , ఇదిగో ఇలానే సహాయం చెయ్యడంలో ముందూ వెనుక ఆలోచించడు , ఈ ఇంటి బామ్మకు సహాయం చెయ్యడంతో ఈ ఇంటివాడైపోయాడు .
పంతులుగారు : మహేష్ ..... అంటే తల్లీ నీ పేరు యష్ణ నా లేక తేజస్వినా ? , మహేష్ - తేజస్విని అయితే కాశ్మీర్ హీరోస్ , మహేష్ - యష్ణ అయితే ఈ ఇంటి హీరోస్ ...... వచ్చినప్పటి నుండీ బామ్మ మిమ్మల్నే కలవరిస్తోంది .
యష్ణ అక్కయ్య : యష్ణను ..... అంటూ ఆశ్చర్యపోతోంది .
పంతులుగారు : నీ తమ్ముడిని చూస్తే అలా అనిపించడం లేదు తల్లీ ..... , అడిగితే సహాయం చేసేవాడు మనిషి అయితే అడగకుండా సహాయం చేసేవాడు మహాత్ముడు , మనం ప్రార్థించే దేవుళ్ళు ..... ఇలాంటి రూపంలోనే వచ్చి కాపాడతారు - ఆ వరలక్ష్మీ దేవి దయతో నీ కష్టాన్ని తొలగించేందుకు వచ్చిన వాడే నీ తమ్ముడు అనిపిస్తోంది తల్లీ .....
యష్ణ అక్కయ్య : అల్లరి పిల్లాడు - తుంటరి పిల్లాడు - కోతి వేషాలు వేస్తాడు - అల్లరే అల్లరి అనుకోండి పంతులుగారూ .....
పంతులుగారు : ఎంత ప్రాణమైతే అంత అల్లరి చేస్తారు తల్లీ , అక్కయ్యతో తమ్ముడు కాకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు .
యష్ణ అక్కయ్య : వాడు పదేపదే చెప్పేమాటే , అయినా వాడు తమ్ముడు కాదులే పంతులుగారూ వదిలెయ్యండి , పూజ ఏర్పాట్లు చూద్దాము .
పంతులుగారు : రాబోవు రెండురోజులు జాగ్రత్తగా ఉండు తల్లీ - ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తమ్ముడికి దూరంగా వెళ్లకు , వరలక్ష్మీ అనుగ్రహం నీకుండాలని ప్రార్ధిస్తాను అంటూ దీవించి పూజలో కూర్చున్నారు .
యష్ణ అక్కయ్య : అన్నీ కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు పంతులుగారు అంటూ ఆలోచనలో పడింది .
పంతులుగారూ క్షమించండి క్షమించండి , మీరే అన్నారుకదా పూజకు కుటుంబసభ్యులందరూ ఉండాలని , ఇంకా ఇద్దరు రావాలి .
పంతులుగారు : వీరిద్దరేనా ? అంటూ కిటికీ వైపు చూయించారు , ఒకరేమో పూజకు సహాయం చేసారు - మరొకరు ఫంక్షన్ ఏర్పాట్లలో సహాయం చేస్తున్నాడు , వీరిద్దరినీ కుటుంబసభ్యులు అనడంలో తప్పేమీ లేదు , యష్ణ తల్లి వలన పూజకు సిద్ధం - సంతాన లక్ష్మీ అనుగ్రహం పొందిన యమున తల్లి వస్తే పూజ మొదలుపెట్టవచ్చు .
తల్లీ - యష్ణా - మనవరాలు వచ్చేసిందన్నమాట అంటూ సంతోషంతో వెళ్లి కౌగిలించుకొన్నారు బామ్మ - అంటీ లిద్దరూ ( ఒకరు బామ్మ కూతురు - మరొకరు బామ్మ కోడలు ) , యమున బంగారూ ..... నీ చెల్లి - తమ్ముడు వచ్చారు అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా కేకవేసింది బామ్మ .
యష్ణ అక్కయ్య : బామ్మా ..... నెమ్మది , మీ వయసేమిటి - మీ కేక ఏమిటి ? .
అంటీ లిద్దరూ నవ్వుకున్నారు , ఇప్పటివరకూ అమ్మ - అత్తయ్య ఏకైక ప్రాణం యమున , ఇప్పుడు మీరుకూడా .....
బామ్మ : ఆ విషయం ఈ మనవరాలికి తెలుసులే కానీ , యష్ణ తల్లీ ..... నీ ప్రియాతిప్రియమైన తమ్ముడు ఎక్కడ ? .
యష్ణ అక్కయ్య : బామ్మా ...... మొదటిది వాడు తమ్ముడు కాదు - రెండవది ప్రియాతిప్రియం కానేకాదు , ఆ కోతి రాలేదు - నేనొక్కటే వచ్చాను - రానన్నాడు వదిలేసి వచ్చేసాను .
పంతులుగారి నవ్వులు ......
బామ్మ : నిన్ను వదిలి ఉండడని నాకు తెలుసులేకానీ , అదిగో బయట ఉన్నాడు , మనవడు ఏంటి పని చేస్తున్నాడు , ఒరేయ్ పెద్దోడా - అల్లుడూ - ముసలోడా ..... ఏమిచేస్తున్నారు ? అంటూ అంత వయసులోనూ పరుగున బయటకువచ్చింది .
వెనుకే కుటుంబం మొత్తం వచ్చింది .
Hi బామ్మా - hi తాతగారూ - hi hi అంటీలూ - అంకుల్ hi ......
బామ్మ గారు : మనవడా నువ్వెంటి ఇక్కడ ముందు కిందకుదించు అంటూ నా చొక్కాను దులుపుతున్నారు .
మావలన పనులు ఆపారని తెలిసింది - మధ్యాహ్నం లోపు పూర్తిచేయ్యాలికదా - ఆలస్యం అయితే నన్నే కదా అనేది అందరూ ...... , నాకు వేరే ఛాయిస్ ఇవ్వలేదు మరి మీరు .
బామ్మ గారు : అలా ఎవరూ అనరు కానీ ముందు లోపలికిరా .....
బామ్మగారూ ..... డెకరేషన్ సెలెక్ట్ ఎవరు చేశారోకానీ అద్భుతం - అంతా రెడీ అయితే మాత్రం ఒక అద్భుత లోకంలా ఉంటుందేమో , నేనెవరినో పొగుడుతుంటే మీరు సిగ్గుపడతారే బామ్మగారూ , నాకు తెలిసి అంకుల్ వాళ్ళో లేక అంటీ వాళ్ళు లేక ఫంక్షన్ జరుపుకునే అక్కయ్యో ......
సెలెక్ట్ చేసినది మన బామ్మనే తమ్ముడూ అందుకే ఆసిగ్గు అంటూ అందరి వెనుక నుండి మాటలు .....
యష్ణ చెల్లీ ..... అంటూ పట్టరాని సంతోషంతో కౌగిలించుకుంది .
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా ...... , జాగ్రత్త జాగ్రత్త అంటూ వెనక్కుజరిగి కడుపు తాకకుండా కౌగిలించుకుని సంతోషాలను పంచుకుంది .
అక్కయ్య పేరు యమునా నది అన్నమాట hi అక్కయ్యా ...... , ఆగండి ఆగండి నేనే వస్తాను , మేమే లోపలికి వచ్చేవాళ్ళం కదా ......
యమున అక్కయ్య : వచ్చి ఎంతసేపయ్యింది ? .
గంట అయ్యింది కదా యష్ణ అక్కయ్యా .....
యమున అక్కయ్య : గంటనా తమ్ముడూ అంటూ మొట్టికాయ , Sorry sorry తమ్ముడూ ......
బామ్మగారూ చెప్పండి .
బామ్మగారు : ఇష్టమైనవాళ్ళ దెబ్బలు ఇష్టం బంగారూ మహేష్ కు , ఇక అక్కయ్యల దెబ్బలు అంటే మహా ఇష్టం .....
అంకుల్స్ : గంటసేపు పని చేయించుకున్నారా ? .
కోప్పడకండి అంకుల్ ..... వాళ్ళ తప్పేమీ లేదు - అక్కయ్య ఫంక్షన్ లో ఈ తమ్ముడి చెయ్యి అన్నింట్లోనూ ఉండాలి , అదే నాకు సంతోషం , అన్నలూ ..... కాసేపాగి వస్తాను మీరు కానివ్వండి .
అంటీలు : అక్కాతమ్ముళ్లని చెప్పడానికి ఇదే నిద్రర్శనం - DNA టెస్ట్ కూడా అవసరం లేదు , మహేష్ నువ్వేమో ఫంక్షన్ ఏర్పాట్లు చూస్తే - నీ యష్ణ అక్కయ్య పూజ ఏర్పాట్లు మొత్తం ఒక్కటే చేసేసింది , ఇక యమున నేరుగా పూజలో కూర్చోవచ్చు ......
Wow సూపర్ యష్ణ అక్కయ్యా ......
యష్ణ : బామ్మా ..... వీడికి సపోర్ట్ అంటే ముందు వరుసలో ఉంటావుకదూ , ఒక్కసారి ఒక్కసారైనా నాకు సపోర్ట్ చేశావా ? అంటూ నాచేతిని గిల్లేసింది .
స్స్స్ ...... థాంక్యూ యష్ణ అక్కయ్యా .
యమున అక్కయ్య : సో సో sooooo స్వీట్ , బామ్మా నువ్వు చెప్పినట్లు టామ్ & జెర్రీ , ఇందుకేనే అమ్మా తమ్ముడిని కనమని చెప్పింది అంటూ అంటీని గిల్లేసింది .
అంటీ : స్స్స్ ..... , ఇంత మంచి బిడ్డనైతే కనేదానిని కాదేమోనే ......
యమున అక్కయ్య : సూపర్ అమ్మా , తమ్ముడు లేని లోటు తీరిపోయింది , తమ్ముడూ ..... అంటూ మురిసిపోతోంది .
యష్ణ అక్కయ్య కళ్ళల్లో కూడా సేమ్ ఫీలింగ్ కానీ బయటపడనియ్యడం లేదు .
కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , యమునా అక్కయ్యా ..... యష్ణ అక్కయ్య మీకోసం పూలు తీసుకొచ్చింది ఇచ్చిందా ? .
యష్ణ అక్కయ్య : పూజ ఏర్పాట్లకోసం హాల్లో ఉంచాను .
అమ్మాయీ ..... నీకోసమే వెతుకుతున్నాను ఇదిగో నీ పూలు అంటూ ఇచ్చివెళ్లింది .
యష్ణ అక్కయ్య : థాంక్యూ అంటీ ..... , యమున అక్కయ్యా .....
యమున అక్కయ్య : Wooooow సో బ్యూటిఫుల్ అంటూ సంతోషంతో హత్తుకుంది .
యమున అక్కయ్యా ..... మరి కొన్నిరోజుల్లో రాబోయే బుజ్జాయికి గిఫ్ట్ కూడా అంటూ బ్యాక్ ప్యాక్ నుండి క్యూట్ టెడ్డి బేర్ తీసి యష్ణ అక్కయ్యకు ఇచ్చాను .
యష్ణ అక్కయ్య : నీ గిఫ్ట్ నువ్వే ఇవ్వు .....
ఇది నీదే - నీ గదిలోనుండే తీసాను , నేనే ఇ....స్తా....లే .
యష్ణ అక్కయ్య : అవును నాదే నాకిష్టమైనది , నువ్వెలా ఇస్తావు అంటూ లాక్కుని కాస్త వొంగి బుజ్జితల్లీ ..... ఇది మా అమ్మ నాకు ప్రేమతో కొనిచ్చింది - ఇప్పుడు ఈ పిన్ని నీకిస్తోంది అంటూ కడుపుపై ముద్దుపెట్టింది .
యమున అక్కయ్య : లవ్ యు చెల్లీ అంటూ సంతోషపు ఉద్వేగంతో కౌగిలించుకుంది , మాటల్లో చెప్పలేని ఆనందానుభూతి .
యష్ణ అక్కయ్య : మా అక్కయ్య ఎంత సంతోషంగా ఉంటే బుజ్జితల్లి అంత హ్యాపీ .......
యష్ణ తల్లీ ..... వస్తూ వస్తూ ఎల్లలులేని ఆనందాలను తీసుకొచ్చావు అంటూ అంటీలిద్దరూ ఆనందబాస్పాలతో కౌగిలించుకొన్నారు .
బామ్మ : నీవల్లనే మనవడా ......
ష్ ష్ ష్ బామ్మగారూ ......
అంకుల్ లిద్దరూ సంతోషంతో నా భుజాలపై చేతులువేశారు .
మనవడా ఎప్పుడు వచ్చావు ? అంటూ తాతగారు .
బామ్మగారు : పేకాటలో నుండి ఇప్పుడు తెల్లారినట్లుంది ముసలోడికి .....
అందరూ నవ్వేస్తున్నారు .