06-06-2024, 02:51 PM
పాఠక మహాశయులకు వందనములు. నాకు పాఠకుల మీద ఏమి కోపంగానీ చిరాకు గాని లేదండి. కధలో కొంచం ఆత్రుత ఉండాలని ఆలా ఆపవలసి వచ్చింది. రత్నం రోజు మాఇంటికి రాదు. బడ్డి కొట్టు దగ్గరకి ఉదయం వచ్చి బట్టలు ఇస్త్రీ చేసుకొని మల్లి రాత్రి కి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆలా వచ్చినప్పుడే మా ఇంటికి వచ్చేది. ఇంకా మీకు ఉన్న అనుమానాలు అన్ని కథ చదువుకుంటూ వెళ్ళండి అన్నిటికి సమాధానం దొరుకుతుంది.
రత్నం వల్ల నాకు మంచి కూడా జరిగింది అన్ని చెప్తకదా కొంచం సంయమనం పాటించండి. నేను కూడా నా పనులు చూసుకుంటూ ఈ వ్యాపకం పెట్టుకున్న రోజు కాకపోయినా తరువాత రోజన్నా రాసి పంపిస్తా. ధన్యవాదములు అందరికి.
రత్నం వల్ల నాకు మంచి కూడా జరిగింది అన్ని చెప్తకదా కొంచం సంయమనం పాటించండి. నేను కూడా నా పనులు చూసుకుంటూ ఈ వ్యాపకం పెట్టుకున్న రోజు కాకపోయినా తరువాత రోజన్నా రాసి పంపిస్తా. ధన్యవాదములు అందరికి.