06-06-2024, 12:45 AM
రాయడం కన్నా చుదువుకోడమే బాగుంది, పాఠకులు గమనించాలి కధ గాని ఏదన్న అనుభవం గాని రాయడం ఎంత కష్టమో, మనం చదివేసి ఛీ ఏమి లేదు ఈ కధ లో ఏమి లేదని ఇంకో కధ లోకి వెళ్లి పోతాం. మనకి ఖాళీ గ ఉంటె చూస్తాం, కొత్త గా ఏమి లెవ్ లే అని మనకి నచ్చిన కధ కి మెసేజ్ చేస్తాం ఇదండీ మన కధ. నేనూ ఏమి తీసెయ్య వలసిన వాణ్ణి కాదు లెండి, నేను ఇలాగే చేశా
అయ్యా పాఠక మహా శయులారా నేను రాసేది , ఏదన్న ఇదొక వేదిక గ భావించి నేనూ, న కధలు చదువుకోవచ్చు అని స్వార్ధం తో రాస్తున్న. మీకు కాలి ఉంటె చదువుతారు లేదా మీకు నచ్చిన కధ చదువుతారు. మీరు నాకు లైక్స్ కొట్టిన కొట్టాక పోయెనా నేను నాకు కాళీ ఉన్నపుడు రాస్తాను . ప్రచురణ కర్త సంపాదకుల వారు ప్రచురణను అనే వరకు రాస్తాను సారూ.