05-06-2024, 06:08 PM
(This post was last modified: 06-06-2024, 02:04 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
45. తప్పు ఎవరిదీ?
కాజల్ కొద్ది సేపటికి నార్మల్ అయి "నాకు నీతో ఉంటే బాగుంటుంది... నీకూ ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం..... అదీ కూడా నీకూ ఇష్టం అయితేనే...." అంది.
క్రిష్ ఆమె నుండి చేతులు తీసేసి "నువ్వు ఎక్కడ... నేను ఎక్కడ... నువ్వు రిచ్... నేను పూర్... అసలు అదీ కూడా కాదు.... నువ్వు ఏంజెల్ లా ఉంటావ్..... నేను అలా కాదు... మనకి సెట్ అవ్వదు.... నీకూ సెట్ అయ్యేవాడు నీ జీవితంలో కచ్చితంగా వస్తాడు"
కాజల్ "హహ్హహ్హ" అని పెద్దగా నవ్వేసింది.
క్రిష్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.
కాజల్ "అసలు మీ మగాళ్ళు అందరికి ఇదేం పిచ్చి.... ఆడవాళ్ళం అంటే ఏమైనా గిఫ్ట్... అనో లేదా ప్రైజ్ అనో అనుకుంటారు ఎందుకు.... అందరి కంటే గొప్పోడు అయి ఉండాలి మనం సరి పోం అని మీరు ఎందుకు అనుకుంటారు"
క్రిష్ ఆమెను చూస్తూ ఉన్నాడు.
కాజల్ "మాకు కావాల్సింది గొప్పోళ్ళు కాదు...
మా మనసుకు నచ్చిన వాళ్ళు...
ఎవరితో అయితే మేం హ్యాపీగా ఉండగలమో....
ఎవరితో అయితే అన్ని చెప్పుకోగలమో...
ఎవరితో అయితే స్వేచ్చగా గొడవ పడగలమో...
అల్లరి చేయగలమో...
మమ్మల్ని భరిస్తాడు అనిపిస్తుందో వాళ్ళను మేం ఇష్ట పడతాం...
క్రిష్ నువ్వు నాకు నచ్చావ్...
నాట్ జస్ట్.... " అని ఒక నిముషం ఆగి "నీ క్యారక్టర్ నాకు నచ్చింది... నువ్వు నాకు నచ్చావ్....
ఐ లవ్ యు క్రిష్" అంది.
క్రిష్ సాధ్యం కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతున్నాడు.
కాజల్ "జాబ్ గురించా.... స్టేటస్ గురించా....
నువ్వు ఎదిగే దాకా నేను ఎదురు చూస్తా...
నీ ఎదుగుదలకు నేను కూడా సహాయం చేస్తా...
ఇంకా....
నేను మంచి హౌస్ వైఫ్ గా కూడా .... ఉంటా ....
ఇంకా.... " అని ఇంకా చెప్పక ముందే....
క్రిష్ "ఇంకా.... ఇది వర్క్ అవుట్ అవ్వదు...."
కాజల్ అతన్ని సాలోచనగా చూస్తూ ఉంది.
క్రిష్ "ఎప్పటికి.... ఎన్నటికి..... పెళ్లి అనేది నా జీవితంలో ఉండదు.... వర్క్ అవుట్ అవ్వదు...." అన్నాడు.
ఇద్దరూ ఇంకేం మాట్లాడుకోలేదు... మాట్లాడుకోదలుచుకోలేదు...
కాజల్ "ఇంకేమైనా కారణం ఉందా.... నేను నచ్చలేదా... ఏమైనా మార్చుకోవాలా" అంటూ చిన్నగా అడిగింది.
క్రిష్ కోపంగా ఆమె వైపు చూస్తూ "నీకేమైనా పిచ్చా.... ఎందుకు అలా జాలిగా అడుగుతున్నావ్"
క్రిష్ "సరే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెప్పూ..."
కాజల్ అతని వైపు చూసింది.
క్రిష్ "ఒక ప్రశ్న అడుగుతాను.... రెండు నిముషాలు ఆలోచించి చెప్పాలి" అన్నాడు.
కాజల్ "చిన్న ప్రశ్ననే కదా.."
క్రిష్ "హుమ్మ్... చిన్నదే..."
కాజల్ "సరే..."
కాజల్ నవ్వేసి "సరే" అంది.
క్రిష్ "ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే ఇద్దరి పేర్లు చెప్పూ"
కాజల్ "అదీ..."
క్రిష్ "రెండు నిముషాలు ఆగాలి"
కాజల్ "హుమ్మ్"
క్రిష్ "రెండు నిముషాలు బాగా ఆలోచించి చెప్పూ"
కాజల్ "అవసరం లేదు... జవాబు నాకు తెలుసు"
క్రిష్ "నువ్వు కచ్చితంగా సరైన సమాధానం చెప్పలేవు"
కాజల్ "నేను ఎవరినో ప్రేమిస్తున్నానో నాకు బాగా తెలుసు"
క్రిష్ "ఇంకొక్క ఇరవై సెకన్లు"
కాజల్ "పది.. తొమ్మిది.. ఎనిమిది..."
క్రిష్ "చెప్పూ.."
కాజల్ "ఒకటి నువ్వు.... రెండోది నా చెల్లెలు" అని కరక్ట్ చెప్పినందుకు సెలబ్రేషన్ ఫీల్ లో ఉంది.
కాజల్ "ఒకటి నువ్వు.... రెండోది నా చెల్లెలు..... ఇంతే లాక్...."
దేవుడా... అది భక్తీ ప్రేమ కాదు...
కెరియర్ అంటావా... అది నేనేం వదలను...."
క్రిష్ "అవునూ..."
కాజల్ "అదేంటి?"
క్రిష్ "నీ సమస్యలో వివేక్ ది ఎంత తప్పు ఉందొ... నీది కూడా అంతే తప్పు ఉంది"
కాజల్ "నా తప్పా"
క్రిష్ "నిన్ను నువ్వు ప్రేమించుకోక పోవడమే.... నీకూ నువ్వు వాల్యు ఇచ్చుకోక పోవడమే నువ్వు చేసిన తప్పు.... నువ్వు చేసింది త్యాగం కాదు... నీకూ నువ్వు చేసుకున్న ద్రోహం... మొదటి రోజే నువ్వు బయటకు వచ్చి చెప్పి ఉంటే... ఆగి పోయేది కదా.... ఏంట్రా కొడుతున్నావ్... టీవిలో కానీ.... మీడియాలో కానీ.... చెప్పేస్తా అంటే... ఊరుకుంటాడు కదా... "
కాజల్ "..."
క్రిష్ "నిన్ను టార్చర్ పెట్టినందుకు ఆ వివేక్ ది ఎంత తప్పు ఉందొ.... నిన్ను నువ్వు తగ్గించుకున్నందుకు నీ తప్పు కూడా అంత ఉంది"
కాజల్ "నేను గాంధి గారి ఫాలోవర్ ని ఒక చెంప...."
క్రిష్ "నోరు ముయ్యి.... గాంధి గారి .... అంట"
కాజల్ "..."
క్రిష్ "ఆయన బలహీనంగా ఉండమనో.... కొట్టుకోండి మీ ఇష్టం అనో చెప్పలేదు.... సరే... కొట్టుకో.... ఇంత కంటే ఏం చేయగలవ్.... అయిపోయాక నేనేం చేస్తానో చూపిస్తా... అనే ఒక చూపు చూస్తూ రెండో చెంప జాపాడు. టోటల్ ఇండియా కదిలి వచ్చింది దండి మార్చ్ కి... ,మీ బలహీనత కప్పి పుచ్చుకోవడానికి ఆయన పేరు చెప్పకండి"
కాజల్ తల దించుకొని ఆలోచిస్తుంది.

పది నిముషాలు గడిచాయి...
ఇద్దరూ ఇంకేం మాట్లాడుకోలేదు... మాట్లాడుకోదలుచుకోలేదు...
కాజల్ "ఇంకేమైనా కారణం ఉందా.... నేను నచ్చలేదా... ఏమైనా మార్చుకోవాలా" అంటూ చిన్నగా అడిగింది.
క్రిష్ కోపంగా ఆమె వైపు చూస్తూ "నీకేమైనా పిచ్చా.... ఎందుకు అలా జాలిగా అడుగుతున్నావ్"
కాజల్ "నేనేం అలా అడగలేదు" అంటూ కవర్ చేసుకుంది.
క్రిష్ "సరే నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెప్పూ..."
కాజల్ అతని వైపు చూసింది.
క్రిష్ "ఒక ప్రశ్న అడుగుతాను.... రెండు నిముషాలు ఆలోచించి చెప్పాలి" అన్నాడు.
కాజల్ "చిన్న ప్రశ్ననే కదా.."
క్రిష్ "హుమ్మ్... చిన్నదే..."
కాజల్ "సరే..."
క్రిష్ "అడుగుతున్నా.."
కాజల్ "అడుగు..."
కాజల్ "అడుగు..."
క్రిష్ "సరే... నీకూ...."
కాజల్ "ఒక్క నిముషం.... కరక్ట్ గా చెబితే నాకేంటి... "

క్రిష్ "నువ్వు చెప్పలేవు..."
కాజల్ "చెబితే..."
క్రిష్ "ఆల్రైట్ నేనూ.... పెళ్లి చేసుకోనూ... కానీ ఒక వేళ చేసుకునే పరిస్థితి వస్తే.... నిన్ను తప్ప ఇంకేవారిని చేసుకోనూ" అన్నాడు.కాజల్ "చెబితే..."
కాజల్ నవ్వేసి "సరే" అంది.
క్రిష్ "ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించే ఇద్దరి పేర్లు చెప్పూ"
కాజల్ "అదీ..."
క్రిష్ "రెండు నిముషాలు ఆగాలి"
కాజల్ "హుమ్మ్"
కాజల్ "అవసరం లేదు... జవాబు నాకు తెలుసు"
కాజల్ "నేను ఎవరినో ప్రేమిస్తున్నానో నాకు బాగా తెలుసు"
క్రిష్ "చూద్దాం"
కాజల్ "చెప్పేదా... రెండు నిముషాలు అయిపోయాయ్"
క్రిష్ "ఇంకొక్క ఇరవై సెకన్లు"
కాజల్ "పది.. తొమ్మిది.. ఎనిమిది..."
క్రిష్ "చెప్పూ.."
కాజల్ "ఒకటి నువ్వు.... రెండోది నా చెల్లెలు" అని కరక్ట్ చెప్పినందుకు సెలబ్రేషన్ ఫీల్ లో ఉంది.
క్రిష్ "ఇంకో సారి ఆలోచించుకో...."
కాజల్ "నీ పేరు ముందు చెప్పాలనే కూడా అనుకున్నావ్... చెప్పాను... కదా..."
క్రిష్ "ఇంకో సారి ఆలోచించుకో...."కాజల్ "నీ పేరు ముందు చెప్పాలనే కూడా అనుకున్నావ్... చెప్పాను... కదా..."
కాజల్ "ఒకటి నువ్వు.... రెండోది నా చెల్లెలు..... ఇంతే లాక్...."
క్రిష్ "నువ్వు తప్పు చెప్పేసావ్"
కాజల్ "వాట్..."
కాజల్ "వాట్..."
క్రిష్ "ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సింది..."
కాజల్ "అమ్మ... కాని మా అమ్మ బ్రతికి లేదు...
కాజల్ "అమ్మ... కాని మా అమ్మ బ్రతికి లేదు...
దేవుడా... అది భక్తీ ప్రేమ కాదు...
కెరియర్ అంటావా... అది నేనేం వదలను...."
క్రిష్ "ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాల్సింది... నిన్ను నువ్వు"
కాజల్ "నన్ను నేనా..."
కాజల్ "నన్ను నేనా..."
క్రిష్ "అవునూ..."
కాజల్ "అదేంటి?"
క్రిష్ "నిన్ను నువ్వు ప్రేమించుకోక పోవడం వల్లే.... నిన్ను నువ్వు తగ్గించుకోవడం వల్లే.... ఆ వివేక్.... నీ మాజీ భర్త నిన్ను కొడుతుంటే సైలెంట్ గా ఉన్నావ్... అతను నిన్ను తిడుతుంటే భరించావ్.. అదే నిన్ను నువ్వు ప్రేమించుకొని ఉంటే.... నీ వంటి పై దెబ్బ పడనిచ్చే దానివి కాదు... అసలు తప్పు లేకుండా మాట పడే దానివి కాదు"