05-06-2024, 05:40 PM
(This post was last modified: 05-06-2024, 06:54 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
44. వాయిదా
(ఈ కధ పూర్తిగా ఫిక్షనల్)
శుక్రవారం సాయత్రం గుడి మెట్ల పై... చల్లని గాలికి క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ కూర్చొని ఉన్నారు. ఎక్కువ మంది జనం లేకపోవడం పైగా వాతావరణం ఆహ్లాదంగా ఉండడంతో ఇద్దరూ అక్కడే కూర్చున్నారు.
క్రిష్ "డేట్ అంటే గుడి అన్నావ్.... ఏంటి స్పెషల్... డైవర్స్ వచ్చేసిందా..."
కాజల్ అప్పటి వరకు హ్యాపీగా ఉన్న తన ఫేస్ ని దిగులుగా పెట్టి "హుష్" అని అంది.
క్రిష్ ఆమె అందమైన అభినయాన్ని చూస్తూనే చిన్నగా నవ్వుతూ "ఏమయింది?" అని అడిగాడు.
కాజల్ కూడా బదులుగా చిన్నగా నవ్వి "ఎప్పుడు ఏం జరిగేదో అదే జరిగింది.... వాయిదా పడింది" అని చెప్పింది.
క్రిష్ "ఓహ్" అని ఒక నిముషం ఆగి మళ్ళి ఆమె వైపు చూసి "సారీ" అన్నట్టుగా నవ్వేశాడు.
ఆమె కూడా తన నవ్వుతో "పర్లేదు" అని బదులిచ్చింది.
అక్కడున్న విశాలమైన ప్లేస్ లో పిల్లలు ఆడుకోవడం చూసి క్రిష్ నవ్వుతూ ఉన్నాడు.
కాజల్ కూడా అతని చూపుని గమనించి "నువ్వు పెళ్లి పిల్లల గురించి ఆలోచించావా" అని అడిగింది.
ఆమె ప్రశ్నకి నుదురు చిట్లించి ఎందుకు అన్నట్టు చూశాడు.
కాజల్ ఏంటి అన్నట్టు గా సమాధానం కోసం చూస్తుంది.
క్రిష్ "పిల్లలు అంటే పెళ్లి చేసుకోవాలి.... పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమించాలి కదా...." అన్నాడు.
కాజల్ సూటిగా క్రిష్ ని చూస్తూ ఉంది.
క్రిష్ కొనసాగిస్తూ "ప్రేమించాలి అంటే అవతలి వ్యక్తీ మీద నమ్మకం ఉండాలి"
కాజల్ ఇక ఆగలేక "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా..." అని అతన్ని చూస్తూ అడిగింది.
అతని మొహం వైపు అతని కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించింది.
క్రిష్ ఇబ్బందిగా అటూ ఇటూ చూస్తూ మళ్ళి ఆమె కళ్ళలోకి చూసి మిస్మరైజ్ అయినట్టు చూసి "చాలా...." అని చెప్పి తల దించుకొని "చాలా ప్రేమిస్తున్నాను" అన్నాడు.
కాజల్ అతనిలో వచ్చిన సిగ్గుకు చిన్నగా నవ్వేసి "మరీ..." అని అడిగింది.
క్రిష్ "అదీ.... అదీ.... " అని సాగ దీస్తూ ఉన్నాడు.
కాజల్ "మనం పెళ్లి చేసుకుందాం" అని అడిగింది.
అలాంటి మాట ఊహించని క్రిష్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
కాజల్ "నా చెల్లెలు, నా పెళ్లి అయ్యాక తను తన భర్త దగ్గరకు వెళ్తా అని అంది. అతను ఒప్పుకోక పోతే వేరే పెళ్లి చేసుకుంటా అని అంది"
క్రిష్ "ఎవరో ఒకిర్ని చేసుకోవాలి కాబట్టి నా పేరు చెప్పావా" అంటూ ఈసడింపుగా నవ్వాడు.
ఆ మాటకు బాధ పడి అతని వైపు చూస్తూ తన కళ్ళలో నుండి బయటకు రాబోతున్న కన్నీరుని ఆపుకుంది.
కాజల్ "నా కళ్ళలో నీకూ కామం మాత్రమె కనిపిస్తుందా.... ప్రేమ కనిపించడం లేదా" అని ఇబ్బందిగా అడిగింది.
క్రిష్ "సారీ..." అని ఆమె పరిస్థితిని చూస్తూ చెప్పాడు.
ఇద్దరి మధ్య రెండు నిముషాల మౌనం తర్వాత.... కాజల్ చెప్పడం మొదలు పెట్టింది.
చిన్నప్పటి నుండి అమ్మానాన్న నేను నా చెల్లి మాత్రమే ఉండేవాళ్ళం సడన్ గా వాళ్ళు దూరం అవ్వడంతో, చుట్టాలు-పక్కాలు మమ్మల్ని వాడుకోవాలని చూశారు. కాని నేను నా చెల్లి వాళ్లకు దూరంగా వచ్చి ఉంటున్నాం. మగరాయడులా కష్ట పడి నా చెల్లిని అపురూపంగా పెంచుకుంటూ వచ్చాను. వయస్సు వచ్చాక నా చెల్లి ప్రేమిస్తున్నా అని అలాగే తను ప్రేమిస్తున్న వ్యక్తీ సాత్విక్ యొక్క అన్నయ్య వివేక్ ఫోటో చూపించి నువ్వు కూడా ఆలోచించు అని చెప్పింది....
మా పెళ్ళిళ్ళు అయిపోయాయి.... పెళ్లి బాగా జరిగింది.
మొదట్లో బాగానే ఉంది. ఫస్ట్ నైట్ నుండి నాకు మొదలయింది... టార్చర్... బూతులు.... ఆ తర్వాత తాగినపుడు చిన్నగా దెబ్బలు...
నవ్వుతూ కనిపిస్తే... నా చేయి మేలి వేసి, నా మెడ వెనక నుండి పట్టుకొని గోడకు అదిమి పెట్టి కొట్టేవాడు...
నేనేదో తప్పు చేశాను... అందుకే... ఈ సారి ఇంకా బాగుండాలి... అంటూ నన్ను నేను మార్చుకుంటూ పోయాను.
ఎంత కష్ట పడ్డా ఏం చేసినా అతనికి నేను నచ్చలేదు. కాని నన్ను కొట్టడం మాత్రం అతనికి నచ్చేది.
ఆఫీస్ లో కొలీగ్స్ కి దెబ్బలు కనపడకుండా ఫుల్ హ్యాండ్ వేసుకొని వెళ్ళేదాన్ని పెద్ద పెద్ద కళ్ళ జోడు, మాస్క్ పెట్టుకునే దాన్ని...
కొన్నాళ్ళ తర్వాత అర్ధం అయింది నేను ఏం చేసినా అతనికి నచ్చదు, ఎందుకంటే నచ్చితే నన్ను కొట్టడం ఆపాల్సి వస్తుంది...
అతనికి అలా కొట్టడం ఇష్టం. సాత్విక్ ఆ మాటలు చెప్పాడు. తనను కూడా చిన్నప్పుడు అలానే కొట్టేవాడు అంట. వాళ్ళ అమ్మ మా అత్త గారు అడ్డు చెప్పడంతో ఆగిపోయాడు అంట ఆవిడే చెప్పారు...
నేను కూడా వెళ్లి మా అత్త గారికి నా గోడు చెప్పుకొని సహాయం కోసం అర్ధించాను.
ఈ బంధం నుండి నేను బయటకు వెళ్ళాలి అని అసలు అనుకోలేదు కారణం... నాకు ఆ ఆలోచన కూడా లేదు.... ఏదైనా సరే డీల్ చేయాలి... వివేక్ ని మార్చుకోవాలి... ఎందుకంటే నా చెల్లి కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంది వస్తే ఇద్దరం బయటకు రావాల్సి రావచ్చు...
మా అత్త గారి మాట విని మారారు... మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను. కొన్ని రోజులు బాగానే గడిచింది...
పిల్లల విషయం వచ్చింది.... వివేక్ స్వయంగా డాక్టర్ కావడంతో మనిద్దరికీ మ్యాచ్ అవ్వడం లేదు అందుకే నువ్వు కన్సీవ్ అవ్వలేక పోతున్నావ్... నువ్వు వేరే దారిలో ప్రెగ్నెంట్ అవ్వమని సలహా ఇచ్చాడు.
నా చెల్లెలు కూడా సరే అని చెప్పి ఇద్దరం కూడా స్పెర్ం డోనార్ కోసం వెతికాం. వివేక్ కి విషయం తెలిసి స్పేరం డోనార్ ద్వారా సక్సెస్ రేట్ తక్కువ ఒక ఫోన్ నెంబర్ ఇస్తా అని చెప్పి హేమా అనే వ్యక్తీ నెంబర్ ఇచ్చాడు.
ఆమె చెప్పిన విషయం విని కాళ్ళ కింద భూమి కంపించింది. వేరే ముక్కు మొహం తెలియని వ్యక్తీతో శారీరకంగా కలిసి పిల్లలను కనమని చెబుతున్నాడు.
మొదట్లో ఏడ్చాను.. కాదు కూడదు అని మొరాయించాను. తిరిగి కొట్టడం మొదలు పెట్టు నేను మాత్రం వినను అన్నాను. సరే... నీ ఇష్టం అందరూ నిన్నే గొడ్రాలు అంటారు. అమ్మ నాకు వేరే పెళ్లి చేస్తుంది. అపుడు నువ్వు కూడా వేరే పెళ్లి చెసుకుంటావ్... అప్పుడైనా వేరే వాళ్ళతో దెంగించుకుంటావ్ కదా.... అదేదో ఇప్పుడే చెయ్... అయినా నేనే భర్తని పర్మిషన్ ఇస్తున్నా కదా అన్నాడు.
అప్పుడే వేరే ఎవరినో కలవబోయి నిన్ను కలిశాం...
రెండ్రోజుల తర్వాత నాకు టెస్ట్ చేస్తా అని తీసుకొని వెళ్లి నాకు పిల్లలు పుట్టరు అని కన్ఫర్మ్ చేశారు.
నా చెల్లి వెళ్లి గొడవ చేసింది. నువ్వు మగాడివి కాదు అందుకే ఇలా చేస్తున్నావ్ అని పోట్లాడింది. వివేక్.... వివేక్....
వివేక్.... నా చెల్లి పై రేప్ అటెంప్ట్ చేశాడు. నేను వెళ్లి అతడిని చెంపదెబ్బ కొట్టి, తనను బయటకు తీసుకొని వచ్చి సాత్విక్ అప్పగించి విషయం చెప్పాను.
సాత్విక్ కుటుంబ పరువు కోసం తన అన్నయ్యని ఏమి అనలేక పోయాడు. కాని నా చెల్లెలు మాత్రం అతనితో మాట్లాడడం మానేసింది.
కాని ఆ రోజు నుండి వివేక్ నన్ను కొట్టడం పెరిగిపోయింది. ఆఫీస్ కి రానని ఇంట్లోనే వర్క్ ఫ్రం హోమ్ తీసుకున్నాను.
రోజు కొడుతూనే ఉన్నాడు. ఇంటికి వస్తున్నాడు అంటేనే నాకు వెన్నులో నుండి వణుకు వచ్చేది.
ఒక రోజు నిషా వచ్చి స్పృహ తప్పి ఉన్న నన్ను చూసి హాస్పిటల్ లో జేర్చి....
వివేక్ పై చేయి చేసుకుంది. సాత్విక్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
వివేక్ మా ఇద్దరినీ లంజ, బాజారు ముండలు అంటూ బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. నా చెల్లికి అలా వినడం అదే కొత్త.
నిషా ఇక భరించలేక అన్నదమ్ములు ఇద్దరినీ కొజ్జాలు అని తిట్టింది.
ఆ తర్వాత విడాకుల కేసులు ఫైల్ అయ్యాయి.
క్రిష్ ఆమె భుజం పై చేయి వేసి ఓదార్చాడు.
(క్రిష్ ఇదంతా అప్పటికే నిషా నుండి విన్నాడు)
సే... నో... డొమెస్టిక్ వయోలెన్స్

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them