Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఎప్పటి లాగానే చాలా బాగుంది.కాశ్మీర్ వెళ్లే ప్రయాణంలో తేజస్విని, మహేష్ ల చిలిపి సంభాషణ చాలా చాలా బాగా అనిపించింది.కాశ్మీర్ చేరాక చెల్లి కావ్యని కలవటం ,ఎమోషనల్ అవటం ,గోరింటాకు పెట్టటం, తర్వాత బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం తయారు అయిన తరువాత మహేష్ ని నడుము చూపించి కవ్వించడం బాగుంది.తర్వాత ప్రెసిడెంట్ ను కలవటం కావ్య సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శించటం అది చూసి అందరూ ఆనందించటం,అయిననక లేక్ రైడ్ కి వెళ్ళటం అక్క ఎంజాయ్ చెయ్యటం సూపర్.. ఓవరాల్ అప్డేట్ చాలా బాగుంది.,,,
Rajeev j
[+] 2 users Like Rajeev j's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Rajeev j - 05-06-2024, 05:10 PM



Users browsing this thread: SanthuKumar, 43 Guest(s)