29-12-2024, 11:14 AM
ఇలాగేనా ? .
యష్ణ అక్కయ్య : నువ్వేకదా పట్టుచీరలో దేవకన్య - విశ్వసుందరి అన్నావు .
నిజమేకాబట్టి అన్నాను , దేవకన్యలు అంటే కేవలం పట్టుచీర మాత్రమే కాదు నిలువెత్తు బంగారు నగలు , ఉపయోగం లేని ఆ తాళి తప్ప ......
యష్ణ అక్కయ్య : కట్నం నగలతోపాటు అమ్మ నాకోసం ఇష్టంగా చేయించిన నగలన్నీ అత్తయ్య దగ్గర ఉన్నాయి .
మొత్తం రాక్షసి పరం చేసేశావా అక్కయ్యా ..... , నిన్ను నిన్ను నిన్ను అంటూ కోపంతో వెళ్లి మొట్టికాయవేసేసాను .
యష్ణ అక్కయ్య : స్స్స్ .....
లవ్ ..... sorry sorry sorry అక్కయ్యా గట్టిగా కొట్టానా నీకు బుద్ధిలేదురా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను ఎవరైనా కొడతారా అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
యష్ణ అక్కయ్యా ఫక్కున నవ్వేస్తోంది ...... ఆనందబాస్పాలు కూడా .
Ok ok ..... ఒకవేళ సొంత తమ్ముడే ఉండి ఉంటే ఇలాగే కొడితే ఎలా రియాక్ట్ అయ్యేవారో అలానే కదా ...... ఎంజాయ్ చేస్తున్నావని అర్థమైపోతోందిలే .
యష్ణ అక్కయ్య : అలాంటిదేమీ కాదులే , అయినా నువ్వు తమ్ముడివే కాదు గుర్తుపెట్టుకో ......
ఆ మాటకే బాధతో కళ్ళల్లో చెమ్మ చేరింది , అక్కయ్యకు కనపడనివ్వకుండా తలదించుకున్నాను , యష్ణ అక్కయ్యా ..... నాగురించి ఇప్పుడేందుకులే గానీ ఆ రాక్షసికి కాల్ చేసి నగలు ఎక్కడ పెట్టిందో కనుక్కో ...... , నగలు పెట్టుకోకుండా ఎవరైనా ఫంక్షన్ కు వెళతారా ? .
మొబైల్ తీసేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది .
ఆగుఆగు అక్కయ్యా చూస్తాను బహుశా రాక్షసులే అయి ఉంటారు అంటూ డోర్ హోల్ లో చూసి రాక్షసులే అన్నాను , ( అక్కయ్యా ..... నీకివ్వడం ఇష్టంలేక ఏవేవో కారణాలు చెబుతారు నమ్మకు గుర్తుపెట్టుకో అంటూ గుసగుసలాడి ) డోర్ తెరిచాను .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా ఇప్పుడెలా ఉంది .
రాక్షసి : బాగుంది అంటూ లోపలికి వెళ్లిపోతున్నారు .
అడుగు అడుగు అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : అత్తయ్యా ..... ఫంక్షన్ కు వెల్లమన్నారు కదా వెళుతున్నాము .
రాక్షసి : వెళుతున్నారా వెళ్ళండి వెళ్ళండి అంటూ మొగుడువైపు చూసి ఆనందిస్తోంది .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా అదీ అదీ .....
ఫంక్షన్ కు నగలతో వెళ్లాలికదా , అక్కయ్య నగలు ఇస్తే బాగుంటుంది .
యష్ణ అక్కయ్య : ష్ ష్ నేను అడుగుతున్నాను కదా .....
రాక్షసి : నగలెందుకు కోడలా ..... నువ్విలానే బాగున్నావు .
నాకు కోపం వస్తోంది రాక్షసి ...... , హాస్పిటల్ కే అన్ని నగలు వేసుకెళ్ళావు కదే రాక్షసీ .....
రాక్షసి : భయపడి , సడెన్ గా అంటే లేవు కోడలా , నగలన్నీ మా బ్యాంక్ లాకర్లో ఉన్నాయి .
అపద్ధము అక్కయ్యా , పదండి తెచ్చుకుందాము .
రాక్షసి : లాకర్ తాళాలు అబ్బాయి దగ్గర ఉన్నాయి .
ఇది పెద్ద అపద్ధము అక్కయ్యా ......
రాక్షసి : కోడలా ..... హాస్పిటల్ కు మళ్లీ వెళ్ళాలి , ఫ్రెష్ అవ్వడానికి వచ్చాము అంతే , ఒంట్లో శక్తికూడా లేదు అంటూ లోపలికి వెళ్లిపోయారు .
ఇందాకే కదక్కయ్యా ..... బాగుంది అంది ఈ రాక్షసి , నువ్వు Ok అను నీ నగలతోపాటు కట్నం నగలన్నీ నీముందు ఉంచుతాను అంటూ అడుగువేశాను .
యష్ణ అక్కయ్య : ఆగు అంటూ కళ్ళల్లో చెమ్మ తుడుచుకుంది .
అక్కయ్యను అలా చూడగానే మనసు జలదరించింది , నీ కళ్ళల్లో కన్నీళ్లు ..... ఇక నావల్ల కాదు .
యష్ణ అక్కయ్య : ఆగు అన్నానుకదా , ఫంక్షన్ కు వెళ్లేముందు కోపతాపాలు ఎందుకు పదా వెళదాము , ఇలానే బాగున్నావని నువ్వూ అన్నావుకదా ...... అంటూ బయటకు నడిచింది .
కంట్రోల్ చేసుకుని బ్యాక్ ప్యాక్ వేసుకుని యష్ణ అక్కయ్య వెనుకే నడిచాను , పట్టుచీరలో యష్ణ అక్కయ్యను చూసి మురిసిపోతున్న పెద్దక్కయ్యను చూడగానే కూల్ అయిపోయాను , పెదాలపై తియ్యదనం ......
పెద్దక్కయ్య : ష్ ష్ ష్ ..... సంతోషంగా వెళ్ళిరండి , తొందరగా వెళ్లు యష్ణ అక్కయ్య లిఫ్ట్ క్లోజ్ చేసేస్తుంది .
పెద్దక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలి , పరుగునవెళ్లి లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యేంతలో కాలు అడ్డుగా పెట్టడంతో మళ్లీ తెరుచుకుంది .
యష్ణ అక్కయ్య : ప్చ్ వచ్చేశాడు ఇడియట్ ...... , చూసింది చాలు డౌన్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చెయ్యి .
Ok అంటూ నొక్కి , అక్కయ్యా ..... ఇప్పుడైనా రాక్షసి గురించి నమ్ముతావా ? .
యష్ణ అక్కయ్య : నీ మాటలే నమ్మ బుద్దికాదు నాకు , నీరసంగా ఉన్నాను అంది కదా వదిలెయ్యి .....
నిన్నూ అంటూ మళ్లీ కొట్టబోయి , లేదు లేదు బటన్ బటన్ అంటూ వెనక్కుతిరిగి ప్రెస్ చేసాను , నేనేమి చెప్పినా నమ్మవన్నమాట .....
యష్ణ అక్కయ్య : నమ్మను ......
అయితే మరింత కేర్ఫుల్ గా ఉండాలన్నమాట .....
యష్ణ అక్కయ్య : అంటే .....
మరింత దగ్గరగా అని అర్థం , నువ్వు మరొక ఛాయిస్ ఇవ్వడం లేదు మరి , ఇందాక గమంచావో లేదో ఫంక్షన్ కు వెళుతున్నాము అని చెప్పగానే రక్షసుల్లో సంతోషం ....
యష్ణ అక్కయ్య : సంతోషం కాకపోతే బాధతో పంపిస్తారా ఏమిటి అంటూ నవ్వులు ......
మనసారా ఇష్టమై పంపించే సంతోషం వేరు - వెళ్ళండి వెళ్ళండి వెళ్లడమే కావాలి ఇంట్లో ఎలాగో కుదరలేదు బయట చూసుకుంటాము అన్న సంతోషం వేరు , ఇలాంటి కల్మష మనసుల గురించి తెలియని అమాయకురాలివి - అమ్మ ప్రేమలో పెరిగిన బంగారానివి , బయట రాక్షసులు , దుర్మార్గుల గురించి ఏమీ ఎరుగానిదానివి , మేలుకో అక్కయ్యా మేలుకో .....
యష్ణ అక్కయ్య : కాపాడుకోవడానికి ఎలాగో నువ్వున్నావు కదా ...... , లేదు లేదు లేదు నేననలేదు - నేనేనా అన్నది ......
నువ్వే నువ్వే ..... , నిజమేలే ఇకనుండీ మరింత జాగ్రత్తగా ఉంటాను , నువ్వుకూడా ok అనేశావుగా .....
యష్ణ అక్కయ్య : ఒసేయ్ నీకు బుద్ధిలేదే , ముందే వదలడం లేదు ఇక నువ్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఎలా అంటూ కోప్పడుతూనే లిఫ్ట్ నుండి బయటకు నడిచింది .
అక్కయ్యా ..... టిఫిన్ ? - ఆ సంగతే మరిచిపోయాను .
యష్ణ అక్కయ్య : నాకు ఆకలిగా లేదు .
అమ్మచేతి టిఫిన్ .....
యష్ణ అక్కయ్య : ఏదీ తియ్యి .....
బ్యాక్ ప్యాక్ నుండి బాక్స్ తీసాను .
యష్ణ అక్కయ్య : ఫంక్షన్ లో టిఫిన్ చేస్తాను - అమ్మకు వద్దని చెప్పానే ..... , వెయిట్ వెయిట్ ఇక్కడేదో పేపర్ అతికించి ఉంది , తల్లీ ..... నువ్వంటే ఇష్టమైన నీ తమ్ముడి కోసం - నీకు వద్దు అన్నావుకదా చెయ్యలేదు - నీ తమ్ముడికి ప్రేమతో ఇవ్వు - జీడిపప్పు ఉప్మా చట్నీ .
యష్ణ అక్కయ్య : నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టమైపోయావు అమ్మకు అంటూ నాకు ఇచ్చి ముందు ముందుకు వెళ్లిపోతోంది .
థాంక్యూ అంటీ అంటూ తలుచుకుని నవ్వుకున్నాను , యష్ణ అక్కయ్యా ..... ఎక్కడికి వెళ్లిపోతున్నావు ? , స్కూటీ ఉంది , సూర్యుడు మబ్బులచాటుకు వెళ్ళిపోయాడు స్కూటీలో రైయున వెళ్లిపోవచ్చు .
యష్ణ అక్కయ్య : నేను .... నీ స్కూటీలో , ఎలా ఎక్కుతాను అనుకున్నావు ? , ఆశకు హద్దుoడాలి , నేను క్యాబ్ లో వెళతాను .
వెళ్లు వెళ్లు నువ్వే వచ్చి రిక్వెస్ట్ చేస్తావు , ఈరోజు క్యాబ్స్ - ఆటోస్ అన్నీ బంద్ లో ఉన్నాయి న్యూస్ చూడలేదుకదా నువ్వు , సెక్యూరిటీ అన్నా ..... మేడమ్ గారికి చెప్పండి మీరైనా అంటూ కన్ను కొట్టాను , ప్లీజ్ ప్లీజ్ దేవీ ..... ఒక్క క్యాబ్ కూడా ఇటువైపుగా వెళ్లకూడదు మీదే భారం .
సెక్యూరిటీ : Ok , అవునవును మేడమ్ ..... , గుంతలుపడిన రోడ్ల వలన తమ వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయని స్ట్రైక్స్ చేస్తున్నారు .
యష్ణ అక్కయ్య : అన్నీ వీడికే అనుకూలంగా ఉంటాయి అంటూ పార్కింగ్ దగ్గరకు వచ్చింది , నేను రిక్వెస్ట్ చేసుకోను - తీసుకెళ్లు ......
అక్కయ్యలు .... తమ్ముళ్లను కొట్టిమరీ ఆర్డర్స్ వేస్తారు - తమ్ముళ్లు ఆటపట్టించినా ప్రాణమైన అక్కయ్యల కోసం ఏమైనా చేస్తారు .
యష్ణ అక్కయ్య : స్పీచ్ ఆపి తీసుకెళతావా లేక నడుచుకుంటూ వెళ్లమంటావా ? .
అడ్రస్ తెలియదు కానీ - ఎంత దూరమో తెలియదు కానీ నడుచుకుంటూ వెళ్లిపోతుందట ......
యష్ణ అక్కయ్య : ఏంటీ .....
నథింగ్ నథింగ్ , నాకు డబల్ రైడింగ్ రాదు నువ్వే తీసుకెళ్లాలి , స్కూటీ నడపడం వచ్చా ......
యష్ణ అక్కయ్య : నాదీ ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటీనే ..... కీస్ ఇవ్వు అంటూ అందుకుని స్కూటీపై కూర్చుంది .
( యాహూ ..... ఎంచక్కా యష్ణ అక్కయ్యను హత్తుకుని కూర్చోవచ్చు ఉమ్మా ఉమ్మా ...... )
ముద్దులుపెట్టడం ఆపితే బయలుదేరుదాము , ఇద్దరి మధ్య కిలోమీటర్ గ్యాప్ ఉండేలా కూర్చో ...... , నీ కోతి వేషాలన్నీ మిర్రర్ లో కనిపిస్తూనే ఉన్నాయి .
ఉత్సాహం నీరుగారిపోయింది , ప్చ్ ..... అంటూ ఎక్కి కూర్చున్నాను , డింగ్ మంటూ " సై " మూవీ సీన్ గుర్తుకొచ్చింది , భయపడుతున్నట్లు నటిస్తూ స్కూటీ వెనుక పట్టుకుని అక్కయ్యా అక్కయ్యా ...... ఫాస్ట్ గా వెళ్ళకండి నాకు మహా భయం , దగ్గరగా జరిగి పడిపోకుండా ఎక్కడెక్కడ పట్టుకుంటానో నాకే తెలియదు .
యష్ణ అక్కయ్య : అవునా యాహూ ...... ఫస్ట్ టైం దొరికావు ఉండు నీ సంగతి చెబుతాను .
వినిపించినా ..... ఏంటి అక్కయ్యా గుసగుసలాడుతున్నావు నీలో నువ్వే అంటూ నవ్వును ఆపుకుంటున్నాను , బుట్టలో పడింది అక్కయ్య ......
యష్ణ అక్కయ్య : లెఫ్ట్ ఆర్ రైట్ ? .
లెఫ్ట్ , అక్కయ్యా ప్లీజ్ స్లో గా .....
యష్ణ అక్కయ్య : దొరక్క దొరక్క దొరికిన అవకాశం , వదులుకుంటానా అంటూ పోనివ్వడం పోనివ్వడమే ఫాస్ట్ గా పోనిచ్చింది .
అమ్మో నాకు భయం అంటూ పూర్తిగా అక్కయ్యను హత్తుకునిపోయేలా ముందుకుజరిగి అక్కయ్య నడుమును చుట్టేసి గట్టిగా కళ్ళుమూసుకుని నటిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను .
యష్ణ అక్కయ్య : హ హ హ ..... ఇది సాంపుల్ మాత్రమే అంటూ మెయిన్ గేట్ నుండి బయటకువచ్చి లెఫ్ట్ తీసుకుని నెమ్మదిగా పోనిచ్చి ఒకేసారి వేగం పెంచింది .
అమ్మో అంటూ అక్కయ్యమీదకు అధిరిపడ్డాను , కళ్ళుమూసుకునే ఎంజాయ్ చేస్తూ అక్కయ్యా అక్కయ్యా ..... ఈ తమ్ముడంటే ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా భయపెట్టాలా అంటూ యష్ణ అక్కయ్య సుతిమెత్తని నడుమును మరింత ఘాడంగా చుట్టేసాను .
యష్ణ అక్కయ్య : నన్నే ఆటపట్టిస్తావా ? ఈరోజు అయిపోయావులే అంటూ ఎంజాయ్ చేస్తోంది .
నాక్కావాల్సింది కూడా అదే అంటూ వెనుక నుండి అక్కయ్య భుజంపై తలవాల్చి ఓర కంటితో చూస్తూ మళ్లీ భయపడినట్లు గట్టిగా మూసేస్తూ అక్కయ్య నడుము మొత్తం స్పృశిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను , రోడ్డు చివరకు చేరుకోగానే అక్కయ్యా అక్కయ్యా ఆపండి ఆపండి .
యష్ణ అక్కయ్య : ఊహూ .....
పూలు పూలు ..... పూల దుకాణం , అక్కడ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి , ఫంక్షన్ అక్కయ్యకోసం .......
సడెన్ బ్రేక్ వెయ్యడంతో అక్కయ్యమీదకు పూర్తిగా ...... , sorry sorry తప్పు నీదే .....
యష్ణ అక్కయ్య : అందుకే బ్రతికిపోయావు డిస్టన్స్ డిస్టన్స్ ...... , గుడ్ ..... పూల దుకాణం దగ్గరికి తీసుకెళ్లింది , కిందకుదిగి నావైపు చూసి అంత భయపడినా ఒక్క చెమట చుక్క కూడా రాలేదేంటి వీడికి ......
అమ్మో ..... , ఇంత కూల్ క్లైమేట్ లో చెమట పడుతుందా అక్కయ్యా .... హాస్యం కాకపోతే .....
యష్ణ అక్కయ్య : సరే పదా ..... , బోలెడన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తీసుకుని ఫోన్ పే చేస్తోంది .
నేనూ సేమ్ టు సేమ్ తీసుకుని , అన్నా ..... నిన్న ఉన్న సిస్టర్ లేరా అని అడిగాను .
నా బిడ్డే , నాకోసం టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళింది .
సిస్టర్ కు నిన్న ఫ్లవర్స్ తాలూకు అమౌంట్ ఇవ్వాలి మొత్తం తీసుకోండి అంటూ పర్సులోనుండి తీసిచ్చాను .
అయ్యా అయ్యా ...... ఆగు ఆగు డబ్బు తీసుకోకు .
అదిగో మాటల్లోనే వచ్చింది నా బిడ్డ .....
సిస్టర్ : అయ్యా అయ్యా ..... గుర్తుపట్టలేదా ? అంటూ చెవిలో గుసగుసలాడింది .
కాశ్మీర్ హీరోవి నువ్వేనా ? అక్కాతమ్ముళ్ళు మీరిద్దరేనా ? , సంతోషం చాలా సంతోషం , జవానులంటే నాకు చాలా ఇష్టం వారి గురించి మాట్లాడిన నువ్వు మరీ ఇష్టం , డబ్బు వద్దు ఎన్ని పూలు కావాలంటే అన్నీ తీసుకెళ్లండి .
యష్ణ అక్కయ్య నేనుకాదు అనబోతే ఆపాను , మీ అభిమానానికి థాంక్స్ పెద్దయ్యా ..... , మీ కష్టం అంటూ ఇచ్చాను , సిస్టర్ ..... hi వెళ్ళొస్తాను .
సిస్టర్ : సంతోషంగా ..... , సిస్టర్ ..... నా తరుపున మీకోసం అంటూ ఫ్లవర్ ఇచ్చింది.
అమ్మాయిలకు పూలిస్తే కలిగే ఆనందం ఒక లెవల్ సంతృప్తి ...... , కోపంగా ఉన్న అక్కయ్యను నవ్వించినందుకు థాంక్స్ సిస్టర్ అనిచెప్పి బయలుదేరాము .
యష్ణ అక్కయ్య : నిన్నటి పూలు ఇక్కడివే అన్నమాట .....
పూలెప్పుడు ఇచ్చాను ? .
యష్ణ అక్కయ్య : బంతి పట్టుకోబోయి నువ్వు చేసిన చిలిపి చర్యలో మనిద్దరిపై పడ్డాయి గుర్తులేదా ? .
ఆ ముద్దు మైకంలో ......
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ ..... అనవసరంగా గుర్తుచేసాను , ఇలాకాదు ఉండు అంటూ ఒక్కసారిగా రైజ్ చేసింది .
అక్కయ్యా అక్కయ్యా ..... భయం అని తెలుసుకదా yes అంటూ అక్కయ్య వెనుకకు చేరిపోయి గట్టిగా చుట్టేసాను , వద్దు వద్దు స్లో స్లో అంటూ ఎక్కడపడితే అక్కడ స్పృశిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నాతోనే వేషాలా వేస్తావా - ఆటపట్టిస్తావా ? అంటూ మరింత వేగం .....
వేస్తాను - పట్టిస్తాను ..... నో నో నో చెయ్యనే చేస్తాను .
యష్ణ అక్కయ్య : అదీ ఆమాత్రం భయం ఉండాలి , ఓహ్ నో ..... సెక్యూరిటీ ఆఫీసర్లు ఆపమంటున్నారు అయిపోయాను లైసెన్స్ హైద్రాబాద్ లో ఉండిపోయింది .
సెక్యూరిటీ ఆఫీసర్లా భయమేలేదు పోనివ్వండి .
స్టాప్ స్టాప్ మేడమ్ ..... ఏంటి అంత ఫాస్ట్ .
యష్ణ అక్కయ్య : Sorry సర్ అంటూ భయపడిపోతోంది .
Hi సెక్యూరిటీ అధికారి సర్ .....
సర్ : మహేష్ నువ్వా అంటూ హైఫై కొట్టారు , కమిషనర్ సర్ తోపాటు వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్లంతా నీకు ఫాన్స్ అయిపోయారు , అందరూ ఒకసారి కలవాలని అనుకుంటున్నాము , కమిషనర్ సర్ ..... సీఎం సెక్యూరిటీకి వెళ్లారుకదా రాగానే కలుస్తాం , మేడమ్ sorry మిమ్మల్నీ గుర్తుపట్టలేదు ప్లీజ్ ప్లీజ్ అంటూ దారి వదిలారు , ఎంత స్పీడ్ అయినా వెళ్ళండి కానీ జాగ్రత్త , మీట్ యు లేటర్ మహేష్ ......
బై సర్ ......
యష్ణ అక్కయ్య : ఎంత భయపడిపోయానో , అక్కడేమో పూల సిస్టర్ - ఇక్కడేమో ఏకంగా టోటల్ వైజాగ్ సెక్యూరిటీ అధికారి ..... నీకిచ్చే బిల్డప్ చూస్తుంటే .....
ముచ్చటేస్తోందా ? అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : కోపం వస్తోంది , ఇక ఫాస్ట్ గా వెల్లనే వెళ్లను .
ఇంకెవరూ ఆపరు పోనివ్వు పోనివ్వు నీఇష్టమొచ్చినంత ఫాస్ట్ గా వెళ్లు అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : ఫాస్ట్ అంటే భయం అన్నావు , ఓహ్ ఇదా నీ ప్లాన్ అంటూ నడుమును చుట్టేసిన చేతులపై గట్టిగా కందిపోయేలా గిల్లేసింది .
స్స్స్ స్స్స్ .....
యష్ణ అక్కయ్య : వెనక్కు వెనక్కు జరుగు , టచ్ చేశావో చంపేస్తాను .
స్పీడ్ బ్రేకర్స్ వస్తే అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : రేయ్ నిన్నూ ..... ఇలాకాదు నువ్వే డ్రైవ్ చెయ్యి అంటూ దిగింది .
ఎలాగో సినిమా అయిపోయిందిగా ఇక వర్కౌట్ కాదులే కూర్చోండి అంటూ నవ్వుతూ ముందుకుజరిగాను .
యష్ణ అక్కయ్య : ఎక్కడెక్కడ తాకాడో , రోడ్డుమీదనే దెబ్బల వర్షం , ఏ ప్లేస్ వదల్లేదు కదరా అంటూ జుట్టు పీకేస్తోంది .
స్స్స్ స్స్స్ ..... అదిగో సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు .
అమ్మో అంటూ బుద్ధిగా కూర్చుంది వెనుక , అయినా ఎందుకు భయపడాలి వీడి ఫ్యాన్స్ కదా అంటూ మిర్రర్ లో కోపంతో చూస్తూనే ఉంది , కొట్టాలి - గిల్లాలి - కొరికేయ్యాలని ఉంది పడిపోతామని ఆగిపోతున్నాను త్వరగా పోనివ్వు ......
అక్కయ్య కోపాన్ని ముసిముసినవ్వులతో ఎంజాయ్ చేస్తూనే బామ్మ ఇంటికి చేరుకున్నాము .