05-06-2024, 11:09 AM
(04-06-2024, 10:16 PM)only4naughty2 Wrote: Geetha story valla ee story start chesa
Geetha story ee chala baaga rasavu anukunna but ee story chadivaka nv chepindi nijame geetha is just 20 or 30 percent of ur skill writing ani
Ee story click avvakapdaniki reasons i don't know bro
But hatsoff to ur imagination and aa imagination ni writing lo petti memu feel ayyela chesavu chudu u succeeded in that
Allnthe best for ur future projects along with most anticipated geetha datistava eppudu?
మిత్రమా, only4naughty2, నేను suggest చేసినందుకు ఇక్కడికి వచ్చి మీ విలువైన సమయం ఈ కథ మీద వెచ్చించి, చదివి మీ ఉద్దేశం comment చేసినందుకు చాలా ధన్యవాదాలు.
నేను మీకు కొంచెమైనా నచ్చుతుంది అని నమ్మకంతోనే చదవమని గీత thread లో comment చేసాను. నా కథ అని కాదు, ఒక కథ కొంచెం మంచిగ ఉన్నా ఆ కథ పలువురికి చదివిన experience వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే.
Again whole heartedly thanx.